Breaking News

‘స్టెమ్‌’లో జెమ్స్‌ లేరా?

Published on Sun, 05/25/2025 - 05:42

యునెస్కో గ్లోబల్‌ ఎడ్యుకేషనల్‌ మానిటరింగ్‌ ‘జెమ్‌’ నివేదిక ప్రకారం స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్‌) ఫీల్డ్‌లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ‘స్టెమ్‌’ గ్రాడ్యుయేట్స్‌లో మహిళలు కేవలం 35 శాతం మాత్రమే ఉన్నారు. గత పది సంవత్సరాలుగా ఈ జెండర్‌ గ్యాప్‌ను తగ్గించడంలో ఎలాంటి పురోగతీ లేదు.

మ్యాథ్‌మేటిక్స్‌లాంటి సబ్జెక్ట్‌లో బాలురతో సమానంగా అమ్మాయిలు ప్రతిభ చూపుతున్నప్పటికీ, అంతకంటే ఎక్కువ ప్రతిభ ఉన్నప్పటికీ తమ మీద తమకు విశ్వాసం లేక΄ోవడం నుంచి మొదలు రకరకాల ఆటంకాలు ‘స్టెమ్‌’లో మహిళలప్రొతినిధ్యం తక్కువ ఉండడానికి కారణం అవుతున్నాయి.

‘జెమ్‌’ డేటా ప్రకారం డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో 26 శాతం మంది ప్రొఫెషనల్స్‌ మాత్రమే మహిళలు. ‘క్లౌడ్‌ కంప్యూటింగ్‌’లాంటి స్పెషలైజ్‌డ్‌ ఫీల్డ్‌లలో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది.

‘స్టెమ్‌’ ఎడ్యుకేషన్‌కి సంబంధించి 68 శాతం దేశాలు ్ర΄ోత్సాహక విధానాలు రూపొందించినప్పటికీ వాటిలో సగం మాత్రమే మహిళలను ఎంకరేజ్‌ చేసే ప్రత్యేక విధానాలు ఉన్నాయి. స్టెమ్‌ ఎడ్యుకేషన్‌లో మహిళల ప్రొతినిధ్యాన్ని పెంచడానికి ‘జెమ్‌’ కొన్ని సూచనలు చేసింది.

ఉదా: లింగవివక్షతను గుర్తించి, అరికట్టడానికి అవసరమైన శిక్షణను టీచర్‌లు, స్కూల్‌ లీడర్‌లకు ఇవ్వాలి. 
∙మహిళల నాయకత్వంలో ‘స్టెమ్‌’ క్లబ్‌లను ఏర్పాటు చేయాలి 
క్లాస్‌రూమ్‌లో జెండర్‌–న్యూట్రల్‌ లాంగ్వేజ్‌ని ఉపయోగించేలా చూడాలి 
అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ‘స్టెమ్‌’ ఎక్స్‌పర్ట్‌లతో క్లాసులో ఉపన్యాసాలు ఇప్పించాలి.
 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)