Breaking News

ఈ సీక్రెట్‌ తెలిస్తే ఫ్లైట్‌ టికెట్లు తక్కువ ధరకే!

Published on Mon, 01/12/2026 - 12:21

చలికాలం పర్యాటక రంగానికి అత్యంత ప్రధానమైన సమయం. ఈ సమయంలో విమాన టికెట్ల ధరను ఆకాశాన్ని తాకుతాయి. ఎందుకంటే ఈ సమయంలో డైనామిక్‌ ప్రైసింగ్‌ సిస్టమ్‌లో ఈ టికెట్‌ ధరలు అప్టేడ్‌ అవుతాయి.

ఏరోజు బుక్‌ చేయాలి ?
వీకెండ్‌ అంటే శుక్రవారం 7 గంటల నుంచి శని, ఆదివారాల్లో టికెట్‌ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు తక్కువ ధరకు టికెట్‌ బుక్‌ చేసుకోవాలి అనుకుంటే మంగళ, బుధవారం ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో ధరలు తక్కువగా ఉంటాయి.

ఈ సీక్రెట్‌ టిప్‌ ట్రై చేయండి!
ఊ మీరు టికెట్‌ ధరలు తెలుసుకోవాలి అనుకున్నా లేదా ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవాలి అనుకున్నా ఇంకాగ్నిటో లేదా ప్రైవేట్‌ విండోలో సెర్చ్‌ చేయండి. సెర్చ్‌ చేయగా వచ్చిన ఫలితాల్లో మీకు ఏదైనా ఎయిర్‌లైన్‌ టికెట్‌ బుక్‌ చేయాలి అనిపిస్తే, అప్పుడు అదే ఇంకాగ్నిటోమోడ్‌ బ్రౌజర్‌ నుంచి లాగిన్‌ అయ్యి బుక్‌ చేసుకోండి. 

ఊ జనవరి నెలలో ఉదయం వేళలో లేదా అర్థరాత్రి సమయంలో తక్కువ ధరకు టికెట్లు లభించే అవకాశం ఉంది. దీంతో ΄ాటు ట్రావెల్‌ యాప్స్‌లో వివిధ తేదీల్లో ధరలను ΄ోల్చి బుక్‌ చేసుకున్నా డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉంది.  

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)