Breaking News

హెల్దీ డైట్‌: వీట్‌ గ్రాస్‌ స్మూతీ

Published on Sat, 07/20/2024 - 10:58

కావలసినవి: తాజా పండ్ల ముక్కలు – కప్పు (అరటి, మామిడి లేదా బెర్రీలు); వీట్‌ గ్రాస్‌ పోడర్‌– టేబుల్‌ స్పూన్‌; పాలకూర– కప్పు; బాదం పాలు లేదా పండ్ల రసం – కప్పు; తేనె – టేబుల్‌ స్పూన్‌.

తయారీ:  పండ్ల ముక్కలు, పాలు, వీట్‌ గ్రాస్‌ పోడర్, పాలకూర, తేనె అన్నింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్‌ చేస్తే వీట గ్రాస్‌ స్మూతీ రెడీ. పిల్లలు బాగా ఇష్టపడతారు.  

పోషకాలు: 
విటమిన్‌ ఏ, సీ, కే, ఈ...లతోపాటు ఫోలేట్, పోటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. సుమారుగా 250 కేలరీలు, ప్రోటీన్   4 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 50 గ్రాములు, ఫైబర్‌– 6 గ్రాములు, చక్కెరలు– 35 గ్రాములు, ఫ్యాట్‌– 3 గ్రాములు.

ప్రయోజనాలు:  ఈ స్మూతీలో ఆల్మలైన్‌ప్రోపర్టీస్‌ ఎక్కువ. ఇవి దేహంలోని వ్యర్థాలను తొలగించడంతోపాటు రక్తాన్ని, కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. వ్యాధి నిరోధక శక్తి వృద్ధి అవుతుంది. ఇందులో ఉపయోగించే పాలకూర వంటివి సేంద్రియ ఎరువులతో పండినవైతే మంచిది. రసాయన ఎరువులతో పండిన ఆకులు ఉపయోగించేటట్లయితే ఆకులను ఉప్పు నీటిలో నానబెట్టి శుభ్రం చేయాలి. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)