Breaking News

నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి.. సిస్ట్స్‌ ఉంటే?

Published on Wed, 10/11/2023 - 16:02

నాకు 45 ఏళ్లు. నెలసరి రెగ్యులర్‌గానే వస్తోంది. రొటీన్‌ స్కాన్‌లో కుడివైపు ఓవరీలో 4 సెం.మీ సిస్ట్‌ ఉందని తేలింది. ఎలాంటి ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి?
– సీహెచ్‌. కాత్యాయిని, విజయవాడ


ఒవేరియన్‌ సిస్ట్‌లు అనేవి ప్రీమెనోపాజ్‌ ఏజ్‌లో  సర్వసాధారణం. రక్తపు అవశేషాలు లేకుండా ఫ్లూయిడ్‌తో నిండి ఉన్న సింపుల్‌ సిస్ట్స్‌  ఉంటాయి. వీటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వీటికి ఎలాంటి చికిత్సా అవసరం ఉందు. అండాశయంలో సాధారణంగా అండాలు రెండు నుంచి మూడు సెం.మీ. ఉంటాయి. సిస్ట్‌ అంటే 3 సెం.మీ. కన్నా ఎక్కువ సైజులో ఉండడం. కాంప్లెక్స్‌ సిస్ట్‌ అంటే బ్లడ్, సాలిడ్‌ కూడా ఉంటాయి. వీటిని ఎండోమెట్రియోమా, డెర్మోయిడ్‌ సిస్ట్‌ అంటారు.

నెలసరి క్రమం తప్పడం.. పీరియడ్స్‌ టైమ్‌లో విపరీతమైన కడుపు నొప్పి, యూరిన్‌లోనూ నొప్పి ఉంటాయి. ఇలాంటి సిస్ట్స్‌కి చికిత్స అవసరం. అందుకే మీరు ఒకసారి డీటెయిల్డ్‌ హై రిజల్యుషన్‌ అల్ట్రాసౌండ్‌ లేదా సీటీ పెల్విక్‌ స్కాన్‌ చేయించండి. సిస్ట్‌ నేచర్‌ను బట్టి తర్వాత చికిత్స ఉంటుంది. సింపుల్‌ సిస్ట్స్‌కి అయితే ఆరునెలలకు ఒకసారి ఫాలో అప్‌ స్కాన్స్‌ చేస్తాం. 

-డా.  భావన కాసు
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
హైదరాబాద్‌ 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)