Breaking News

సోషల్‌ మీడియా సెన్సేషన్‌..ఎవరీ వరేణ్య..?

Published on Wed, 10/29/2025 - 10:18

సృజనాత్మక కంటెంట్‌తో నెటిజనులను అలరిస్తోంది పది సంవత్సరాల వరేణ్య బోర్బర. అస్సామ్‌లోని జోర్హత్‌కు చెందిన వరేణ్య నెటిజనులకు ‘వివేషియస్‌ వరేణ్య’గా సుపరిచితురాలు. ‘నువ్వు బాగా పాడుతావు’ అని వరేణ్యను కుటుంబసభ్యులు ప్రోత్సహిస్తూ ఉండేవారు. దీంతో స్కూల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తన గానాన్ని వినిపించింది. 

ఉపాధ్యాయులు, క్లాస్‌మేట్‌లు తనని ఆకాశానికి ఎత్తారు. తన మీద తనకు ఆత్మవిశ్వాసం వచ్చింది. కంటెంట్‌ క్రియేటర్‌గా మారడానికి ఆ ఆత్మవిశ్వాసమే కారణం. స్పష్టమైన, అనర్గళమైన ఆంగ్ల భాషా నైపుణ్యంతో సోషల్‌ మీడియాను ఆకట్టుకుంటోంది వరేణ్య. ‘ఇంగ్లీష్‌ బాగా మాట్లాడడం కోసం తరచుగా ఇంగ్లీష్‌ సినిమాలు, కార్టూన్‌ షోలు చూస్తుంటాను’ అని చెబుతుంది వరేణ్య.

ఇంగ్లీష్‌ భాషపై వరేణ్యకు ఉన్న ఫ్యాషన్, తన కంటెంట్‌కు సెంట్రల్‌ థీమ్‌గా మారింది. ఇంగ్లీష్‌ను సులభంగా ఎలా నేర్చుకోవాలి, స్పష్టంగా ఎలా మాట్లాడాలి అనేదానికి సంబంధించి ఎన్నో వీడియోలు చేసింది. వరేణ్య నిర్వహిస్తున్న యూట్యూబ్‌ చానల్‌లో వ్లోగ్స్, మ్యూజిక్, ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌ ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో వరేణ్యకు రెండు మిలియన్‌ల ఫాలోవర్‌లు ఉన్నారు. 

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)