Breaking News

కస్టమ్ వింబుల్డన్ చీర గురించి తెలుసా..!

Published on Mon, 07/15/2024 - 10:50

ఎన్నో రకాల చీరలు గురించి విని ఉంటారు. ఇలాంటి కస్టమ్‌ వింబుల్డన్‌ చీర గురించి ఎప్పుడైనా విన్నారా..?. ఇది కస్టమ్‌ టెన్నిస్‌ నేపథ్య చీర. దీన్ని వడోదర ఆధారిత కంటెంట్‌ క్రియేటర్‌ రిత్వి షా ధరించారు. ఇది తెలుపు, ఆకుపచ్చలతో కూడిన ఆరు గజాల చీర. భారతదేశంలో అంత్యంత క్రేజీ ఆట అయినా వింబుల్డన్‌ టెన్నిస్‌ సీజన్‌ కోసం ప్రత్యేక దుస్తులను ధరించింది రిత్వి షా. దీన్ని భారతీయ కళాకారులు చక్కగా నేశారు. అంతేగాదు ఆ చీరపై సానియా మీర్జా నుంచి నోవాక్‌ జొకోవిచ్‌ వరకు వివిధ దిగ్గజ టెన్నిస్‌ ఛాంపియన్‌ల పేర్లను బంగారు ధారాలతో ఎంబ్రాయిడరీ చేశారు. 

 

ఈ చీర మన టెన్నిస్‌ ఆట సంస్కృతికి సంబంధించిన ప్రధాన అంశాలను వివరిస్తోంది. చీర పల్లు మొత్త వింబుల్డన్‌ ట్రోఫీతో పెయింట్‌ చేయబడింది. ఇక చీర మొత్తం చిన్న చిన్న టెన్నిస్‌ రాకెట్లతో జర్దోజీ ఎంబ్రాయిడీ చేశారు. దీనిపై చేతితే ఎంబ్రాయిడరీ చేసిన స్ట్రాబెర్రీలను కూడా ఆ చీరపై చూడొచ్చు. గుంజరాత్‌కి చెందిన ఈ కంటెంట్‌ క్రియేటర్‌ రిత్వి షా ధరించిన చీరపైనే అందరి దృష్టి నిలిచింది.

సరికొత్త ఫాష్యన్‌ శైలికి ఈమె ఆటల నేపథ్యంతో ట్రెండ్‌ సెట్‌ చేసింది. ఒకరకంగా ఈ చీర క్రీడలు సంస్కృతిని వస్త్రధారణతో ఎలా మిళితం చేయొచ్చో చూపించింది. ఈ చీర డిజైనింగ్‌..చేతివృత్తుల వారి కృషిని గుర్తించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. 

 

(చదవండి: ఆషాడ మాసంలో అనంత్‌ అంబానీ పెళ్లి..కారణం ఇదే..!)

 

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)