Breaking News

Recipe: టొమాటో, అటుకులు.. వడియాలు తయారు చేసుకోండిలా!

Published on Thu, 03/16/2023 - 17:30

టొమాటో, అటుకులతో వడియాలు తయారు చేసుకోండిలా!
కావలసినవి:
►నువ్వులు – 50 గ్రాములు
►టొమాటోలు – పావు కేజీ
►అటుకులు – ఒక కప్పు

►మిరప్పొడి – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి
►ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి
►జీలకర్ర – టీ స్పూన్‌

►పచ్చిమిర్చి– 3
►ఉల్లిపాయలు – 3 (తరగాలి)
►కరివేపాకు – నాలుగు రెమ్మలు. 

తయారీ:
►నువ్వులను కడిగి వడపోసి ఆరబెట్టాలి.
►టొమాటోలను శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్‌ చేసి వెడల్పుగా ఉన్న పాత్రలో వేయాలి
►పచ్చిమిర్చి, జీలకర్ర, మిరప్పొడి, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి టొమాటో ప్యూరీలో కలపాలి.
►ఇందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అటుకులు వేసి కలిపి పది నిమిషాల సేపు నాననివ్వాలి.

►చివరగా నువ్వులు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి.
►తడి వస్త్రం మీద లేదా పాలిథిన్‌ పేపర్‌ మీద ఒక్కో గోళీని వడల్లా వత్తి ఎండబెట్టాలి.
►రెండు రోజులు ఎండిన తర్వాత మూడవ రోజు ఉదయం క్లాత్‌ నుంచి ఒలిచి రెండవ వైపు ఎండబెట్టాలి.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)