Breaking News

సరోగసీలో బిడ్డకు పాలివ్వలేం!..మరీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వస్తుందా?

Published on Sun, 09/03/2023 - 10:23

బిడ్డకు పాలు ఇవ్వకపోతే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చదివాను. నిజమేనా? నా ఫ్రెండ్‌ కెరీర్‌ ఒత్తిడి వల్ల పిల్లల కోసం సరోగసీకి వెళదామనుకుంటోంది. దీనివల్ల బ్రెస్ట్‌ ఫీడ్‌ కుదరదు కదా! అందుకే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ప్రమాదం ఉంటుందని చెప్పాను. అలా ఏమీ ఉడదు.. బిడ్డను కన్నా పాలు పడకపోతే కూడా అంతే రిస్క్‌ ఉంటుంది కదా అని వాదిస్తోంది. నా డౌట్‌ క్లియర్‌ చేయగలరు. 
– కె. పృథ్వీ దీప్తి, పుణె

సరోగసీ ద్వారా పిల్లలను ప్లాన్‌ చేసినా.. కొంతమందికి మందుల సహాయంతో బ్రెస్ట్‌ ఫీడింగ్‌కి ట్రై చేయొచ్చు. దీన్ని లాక్టేషన్‌ ఇండక్షన్‌ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ కన్నా ముందు నుంచి బ్రెస్ట్‌ ఫీడింగ్‌కి ట్రై చెయ్యడానికి ప్రిపరేషన్‌ చేసుకోవాలి. ఇది అందరిలోనూ విజయవంతం కావచ్చు. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ వల్ల ఉన్న ఉపయోగాలు దాదాపు అందరికీ తెలిసే ఉంటాయి. ఏడాది పాటు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల 4 నుంచి 5 శాతం వరకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌ తగ్గుతుంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌  రిస్క్‌ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి వంటివాటి వల్ల పెరుగుతుంది.

హార్మోన్స్‌ చేంజెస్‌ వల్ల 50 శాతం రిస్క్‌ పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలు ఉంటాయి. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఇవ్వనందు వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌ స్వల్పమే. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా సరైన బీఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌)ని మెయిన్‌టేన్‌ చేస్తూ .. పోషకాహారం తీసుకుంటూంటే క్యాన్సర్‌ రిస్క్‌ తగ్గుతుంది. జన్యుపరమైన కారణాలతో హైరిస్క్‌లో ఉన్నవారికి స్క్రీనింగ్‌లో బీఆర్‌సీఏ జీన్‌ పాజిటివ్‌ అని తేలిన వారికి ప్రాఫిలాక్టిక్‌ సర్జరీల ద్వారా ఆ రిస్క్‌ని తగ్గించవచ్చు. బ్రెస్ట్‌ అల్ట్రాసౌండ్‌ లేదా మామోగ్రఫీ ద్వారా తేలిగ్గానే క్యాన్సర్‌ చేంజెస్‌ను కనిపెట్టవచ్చు. ఈరోజుల్లో కొన్ని మెడికేషన్స్‌ ద్వారా .. సరోగసీ ద్వారా పిల్లలు కన్న తల్లులతో కూడా బ్రెస్ట్‌ఫీడింగ్‌కి, బిడ్డతో స్కిన్‌ టు స్కిన్‌ కాంటాక్ట్‌ని చాలా ఎంకరేజ్‌ చేస్తున్నారు.  

(చదవండి: చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే..ఇలా చేయండి!)

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)