Breaking News

ఎకో టూరిజం: వీకెండ్‌లో నేచర్‌ని చుట్టొద్దామిలా..!

Published on Fri, 02/21/2025 - 10:57

తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో వీకెండ్‌లో ట్రెక్కింగ్, నేచర్‌ క్యాంప్, బర్డ్స్‌ వాక్‌ నిర్వహిస్తున్నట్లు టీజీఎఫ్‌డీసీ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రంజిత్‌ నాయక్‌ తెలిపారు. ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు, అడవులు, జంతువులు, పక్షుల పట్ల అవగాహన కల్పించేందుకు 

‘దక్కన్‌వుడ్స్, ట్రయల్‌ పేరుతో ప్రతి శనివారం, ఆదివారం వివిధ కార్యక్రమాలు రూపొందించామని పేర్కొన్నారు.  ఫిబ్రవరి 22 నుంచి మార్చి 30 వరకూ ఎకో టూరిజం కార్యక్రమాల వివరాలు.. 

  • ఫిబ్రవరి 22న ఉదయం 6.30 – 9.30 గంటల వరకూ మంచిరేవుల ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్క్‌లో ట్రెక్కింగ్, నేచర్‌ ట్రయల్‌ 

  • ఫిబ్రవరి 23న వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌లో ఉదయం 7–10 గంటల వరకూ బర్డ్‌ వాక్, మార్చి 1న మంచిరేవుల ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్క్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్‌ క్యాంప్‌ 

  • మార్చి 2న గజ్వెల్‌ ఫారెస్ట్‌లో ఉదయం 7–10 గంటల వరకూ బర్డ్‌ వాక్‌ 

  • మార్చి 8న మంచిరేవుల ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్క్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్‌ క్యాంప్‌ 

  • మార్చి 9న ఉదయం 6.30 – 10 గంటల వరకూ బర్డ్‌ వాక్‌ 

  • మార్చి 15న మంచిరేవుల ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్క్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్‌ క్యాంప్‌ 

  • మార్చి 16న ఉదయం 6.30 – 9.30 గంటల వరకూ ట్రెక్కింగ్, నేచర్‌ ట్రయల్‌ 

  • మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్‌ క్యాంప్‌ 

  • మార్చి 23న వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌లో ఉదయం 7 – 10 గంటల వరకూ బర్డ్‌ వాక్, ట్రెక్కింగ్‌ 

  • మార్చి 29న మంచిరేవుల ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్క్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్‌ క్యాంప్‌ 

  • మార్చి 30న గజ్వెల్‌ ఫారెస్ట్‌లో ఉదయం 7 – 10 గంటల వరకు బర్డ్‌ వాక్‌ ఉంటుందన్నారు. అసక్తిగలవారు 94935–49399, 93463–64583 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.   

(చదవండి: దక్కన్‌ వేదికగా ఫ్రెంచ్‌–ఇటాలియన్‌)

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)