Breaking News

తెల్లటి చీరలో మెరిసిపోతున్న మిల్కీబ్యూటీ..ధర వింటే నోరెళ్లబెడతారు!

Published on Mon, 05/13/2024 - 09:28

టాలీవుడ్‌ నటి తమన్నా ఎప్పటికప్పుడూ డిఫెరెంట్‌ లుక్‌తో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్‌ చేస్తూ తన అభిమానుల ఆశ్చర్యపరుస్తుంటుంది. ఒకపక్క బాలీవుడ్‌ వెబ్‌ సీరిస్‌తో బిజీగా ఉన్నా కూడా ఎప్పటికప్పుడూ డిఫరెంట్‌ స్టయిల్‌ డిజైనర్‌ డ్రెస్‌లు ధరిస్తూ..తన ‍క్యూట్‌ లుక్‌తో ఉన్న పోటోలను అభిమానులతో పంచుకుంటుంది. 

అలానే ఈ మిల్కీ బ్యూటీ తాజగా ఓ తెల్లటి చీరలో పాలరాతి శిల్పంలో మెరిపోతున్న ఫోటోలను షేర్‌ చేసింది. చూడటానికి దివి నుంచి భువికి వచ్చిన దేవతా మాదిరిగా అందంగా ఉంది. నిజానికి ఈ ఫోటో 2022 నాటిది. ఈ చీర సావన్‌ గాంధీ బ్రాండ్‌కి చెందిన సునేహ్రీ ఐవరీ పిట్టా కలెక్షన్స్‌కి సంబంధించిన డిజైనర్‌ శారీ. ఈ శారీ ప్రత్యేకత ఏంటంటే..శారీ బోర్డర్‌ అంతటా గోల్డ్‌ గొట్టా పట్టీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. నెక్‌లైన్‌ని కలిగి ఉన్న మ్యాచింగ్‌ గోల్డ్‌ బ్లౌజ్‌ ఆ చీరకు చక్కగా మ్యాచ్‌ అయ్యింది. 

దీనికి తగ్గట్టు గ్లిట్జీ పెర్ల్‌ చెవిపోగులు, కుందన బ్యాంగిల్స్‌ చాలా బాగా మ్యాచ్‌ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే జుట్టుని చక్కగా ముడివేయడం మంచి అందాన్ని తెచ్చిపెట్టింది. ఈ చీర ఆర్గాన్జా సిల్క్‌ ఫ్రాబ్రిక్‌ కావడంతో శరీరంపై చక్కగా జాలువారుతున్నట్టు ఉంటుంది. అయితే ఈ చీర ధర ఏకంగా రూ. 1,28,000/-. ఈ బ్రాండ్‌ చీరలు డిజైన్‌వేర్‌కి తగ్గ రేంజ్‌లో కాస్టలీగా ఉంటాయి. ఇక తమన్నా ఇటీవలే తమిళ అరణ్మనై 4 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం పచ్చని చీరలో తళుక్కుమంది. ఆ చీర పల్లు చుట్టూ కూడా ఇలానే బంగారు బోర్డర్‌ ఉంది. ఆ ఈవెంట్‌లో తమన్నా ఈ చీరలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా కనిపించింది. 

(చదవండి: హాట్‌టాపిక్‌గా ప్రిన్స్‌ హ్యారీ భార్య మేఘన్‌ మార్క్లే గౌను!)

 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు