300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు
Breaking News
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్‌రెడ్డి
హర్ముజ్‌లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్‌డౌన్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా
కేసీఆర్‌పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
కల్తీ మద్యం కాటుకు 10 మంది బలి
బీఆర్ఎస్ ప్లాన్‌కు రేవంత్ ట్విస్ట్!
డ్రోన్ల కలకలం.. హైఅలర్ట్‌లో అమృత్సర్ ఎయిర్పోర్ట్!
ఈ జీవుల గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!
Published on Mon, 06/01/2026 - 11:09
పిల్లలూ! సాధారణంగా జీవులన్నింటికీ కళ్ళు, చెవులు, గుండె, రక్తం వంటివి ఉంటాయని మనకు తెలుసు. కానీ, వీటికి భిన్నంగా ఉండే కొన్ని జీవుల గురించి తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే!
- నోరు ఉంటే పళ్ళు ఉండటం సహజం, కానీ తాబేలుకు పళ్ళు అస్సలు ఉండవు.
- మనల్ని ఎంతగానో భయపెట్టే పాములకు బాహ్య చెవులు ఉండవు.
- రైతు బంధువుగా పేరొందిన వానపాముకు కళ్ళు ఉండవు.
- రోజంతా కష్టపడే చీమలకు నోటిలో నాలుక ఉండదు.
- సాధారణంగా రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, కానీ మన ఇళ్లలో తిరిగే బొద్దింకలకు తెల్లటి రక్తం ఉంటుంది.
- సముద్ర గర్భంలో ఉండే అక్టోపస్ శరీరంలో ఒక్క ఎముక కూడా ఉండదు.
- సముద్రంలో కనిపించే అందమైన జెల్లీఫిష్‌లకు అటు తల గానీ, ఇటు గుండె గానీ ఉండవు.
- అత్యధికంగా 32 మెదళ్లు (మెదడు లాంటి నరాల కణాల కేంద్రాలు) ఉండే జీవి ‘జెలగ’.
#
Tags : 1