Breaking News

షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!

Published on Thu, 01/02/2025 - 14:36

గతేడాది బాలీవుడ్ నిర్మాత  కరణ్ జోహార్ , ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో మెరిసింది షాలిని పాసి. అందులో ఆమె చెప్పే అందమైన డైలాగులతో జెన్‌ జెడ్‌కి చేరువైందని చెప్పొచ్చు. అలాగే ఫాష్యన్‌ పరంగానూ ఆమెకి సాటిలేరెవ్వరూ అనేలా స్టైలిష్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె కురులు కాటుక నలుపులా మెరుస్తుంటాయి. ఈ రోజుల్లో అందరికి జుట్టు నెరిసిపోతుంటుంది. అలాంటిది ఈమె కురులు మాత్రం దృఢంగా కుచ్చులా ఉంటాయి. దీని వెనుకున్న సీక్రెట్‌ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆ అందమైన కురుల రహస్యం ఏంటంటే..

షాలిని పాసీ ఖరీదైన షాంపులేమి ఉపయోగించదట. తన కురుల సంరక్షణ కోసం ఇంట్లో తయారు చేసిన షాంపూనే ఉపయోగిస్తుందట. జర్నీల సమయంలోనే బ్రాండెండ్‌ షాంపులు ఉపయోగిస్తుందట. ఆమె ఇంట్లోనే ఉసిరికాయ, కుంకుడుకాయలతో చేసిన షాంపూని ఉపయోగిస్తుంట. ఈ రెండింటిని వేడినీటిలో నానబెట్టి మిక్స్‌ చేస్తే సహజమైన షాంపూలాగా పనిచేస్తుందట. 

ఇది జుట్టుని చక్కగా శ్రుభపరచడమే గాక, దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ లక్షణాలు మలినాలు లేకుండా చేస్తుది. ఇది జుట్టు పెరుగదలను ప్రోత్సహించడమే గాక కుర్రులు నల్లగా నిగనిగలాడుతుండేలా చేస్తాయట. అలాగే తాను తరుచుగా జుట్టుకి కొబ్బరినూనె తప్ప ఏ ఇతర హెయిర్‌  ఉత్పత్తులు ఉపయోగించనని చెప్పారు. ఇది జుట్టు రాలు సమస్యని అరికడుతుందని తెలిపింది షాలిని. ఇంకెందుకు ఆలస్యం ఆమె చెప్పిన ఈ అమూల్యమైన చిట్కాలను ట్రై చేయండి మరీ..!.

(చదవండి: సొట్ట బుగ్గల సుందరి ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..!)

 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)