Breaking News

ఐశ్వర్య సరే... అతడు ఎవరు?

Published on Sun, 06/11/2023 - 03:39

‘షాహిద్‌ కపూర్‌ ఎవరు?’ అనే ప్రశ్నకు ‘బాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు’ అని జవాబు చెప్పడానికి అట్టే టైమ్‌ పట్టదు. హీరో కావడానికి ఎంత టైమ్‌ పట్టిందో తెలియదుగానీ, బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు షాహిద్‌. కొరియోగ్రాఫర్‌ షియామక్‌ దావర్‌ డ్యాన్స్‌ ట్రూప్‌లో పని చేస్తున్న కాలంలో సుభాష్‌ ఘాయ్‌ ‘తాళ్‌’ సినిమాలో ఐశ్వర్యరాయ్‌ నృత్యం చేసిన ‘జంగిల్‌ మే బోలే కోయల్‌ కుక్కూ’ పాటలో డ్యాన్సర్‌లలో ఒకరిగా అవకాశం వచ్చింది.

బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆరోజు గురించి ఆర్‌జే రోహిణికి ఇంటర్వ్యూ ఇస్తూ  ‘వరస్ట్‌ అండ్‌ ది బెస్ట్‌ డే ఆఫ్‌ మైలైఫ్‌’ అని చెప్పాడు షాహిద్‌. అందాలతార పక్కన డ్యాన్స్‌ చేసే అవకాశం అదృష్టమే కదా...మరి ‘వరస్ట్‌ డే’ అంటాడు ఏమిటి! అనే డౌట్‌ రావచ్చు. విషయం ఏమిటంటే ఆరోజు షూటింగ్‌కు వస్తున్న షాహిద్‌ బైక్‌ మీది నుంచి పడ్డాడు. అదీ విషయం. ‘తాళ్‌’ సినిమా పాటలో ‘షాహిద్‌ ఎక్కడ?’ అంటూ నెటిజనులు సెర్చింగ్‌ మొదలు పెట్టారు. ఐశ్వర్యరాయ్‌ పక్కన ఉన్న అలనాటి షాహిద్‌ ఫొటో వైరల్‌ అయింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)