Breaking News

బుక్‌షెల్ఫ్‌: పాజిటివ్‌... పవర్‌ఫుల్‌ పేరెంటింగ్‌

Published on Tue, 06/24/2025 - 10:02

సైకోథెరఫిస్ట్‌ జి. త్రివేది, పేరెంటింగ్‌ ఎక్స్‌పర్ట్‌ అనఘ నాగ్‌పాల్‌ తాజా పుస్తకం... దిస్‌ బుక్‌ వోన్ట్‌ టీచ్‌ యూ పేరెంటింగ్‌: బట్‌ ఇట్‌ విల్‌ మేక్‌ యూ ఏ బెటర్‌ పేరెంట్‌. బెటర్‌ పేరెంటింగ్‌ స్టైల్స్, వ్యక్తిగత అనుభవాలు, ప్రాక్టికల్‌ చెక్‌ లిస్ట్‌లు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఈ కాలంలో పేరెంటింగ్‌కు ఎదురవుతున్న సవాళ్ల గురించి చర్చించే పుస్తకం ఇది.

‘పేరెంటింగ్‌ గురించి బోధించడానికి ఈ పుస్తకం రాయలేదు. ఏం చేస్తే మంచిది, ఏంచేయకూడదు...ఇలా ఎన్నో విషయాల గురించి చర్చిస్తూ  రైట్‌ పేరెంటింగ్‌ గురించి చెప్పడమే ఈ పుస్తక లక్ష్యం’ అంటున్నారు రచయిత్రులు. సోషల్‌ మీడియా, డిజిటల్‌ టూల్స్‌... మొదలైన వాటి వల్ల గతంతో పోల్చితే ఇప్పటి తల్లిదండ్రులు పేరెంటింగ్‌కు సంబంధించి రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాటికి ఈ పుస్తకం పరిష్కార మార్గాలు సూచిస్తుంది. దీనికోసం ఎంతో రీసెర్చ్‌ చేశారు. బాల్యం నుంచి టీనేజ్‌ వరకు పిల్లలకు సంబంధించిన వివిధ దశల్లో తల్లిదండ్రులు ఎలాంటి విధానాలను అనుసరించాలో ఈ పుస్తకం సూచిస్తుంది. నిజ జీవిత కథలను ప్రస్తావిస్తూ పాజిటివ్‌ పేరెంటింగ్‌కు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్, పిల్లలకు ఉపకరించే సెల్ఫ్‌– రిఫ్లెక్షన్‌ ఎక్సర్‌సైజ్‌లు, సెల్ఫ్‌–రెగ్యులేషన్‌ టెక్నిక్‌ల గురించి తెలియజేస్తుంది.

పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌజ్‌ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకంలో ఎనిమిది చాప్టర్లు ఉన్నాయి. ‘పేరెంట్స్‌ తమ బాల్యంలోకి వెళ్లడానికి, ఆ జ్ఞాపకాల ఆధారంగా పిల్లల గురించి ఆలోచించడానికి,  పాజిటివ్‌ పేరెంటింగ్‌ విషయంలో ప్రతి చాప్టర్‌ ఉపయోగపడుతుంది’ అంటున్నారు  రచయిత్రులు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)