తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
దంతాలు శుభ్రంగా ఉంచుకుంటే ఎక్కువరోజులు జీవిస్తామట!
Published on Sat, 07/30/2022 - 13:46
దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎక్కువ రోజులు జీవించగలగడమే కాదు.. మధుమేహం, గర్భధారణ సమస్యలు, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలు వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా రాత్రిపూట బ్రష్ చేయడం వల్ల జీవన కాలం పెరుగుతుంది. రాత్రి పూట బ్రష్ చేసే వారితో పోల్చితే చేయని వారికి అనారోగ్య సమస్యలు 30 శాతం పెరిగినట్టు కనుగొన్నారు.
అంతేకాదు.. పంటి పగుళ్ల సమస్యతో ఆహారం సరిగా నమల లేక జీర్ణ సమస్యలకు గురయ్యే వారి రేటు కూడా ఎక్కువగానే ఉందని వెల్లడైంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తక్కువ దంతాలను కలిగి ఉన్నవారితో పోల్చితే.. ఎక్కువ దంతాలను కలిగి ఉన్న వారిలో వివిధ రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం 30 శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది.
#
Tags : 1