Breaking News

వేలాదిగా బారులు తీరిన మోడల్స్‌, కేఆర్‌కే ట్వీట్‌ వైరల్‌

Published on Mon, 10/06/2025 - 15:52

ప్రముఖ సినీ క్రిటిక్‌, నటుడు , నిర్మాత కమాల్ రషీద్ ఖాన్ (కమల్ ఆర్. ఖాన్.Kamaal R. Khan,  KRK) వివాదాస్పద ట్వీట్‌లో వార్తల్లో నిలిచాడు. తాజాగా ఒక  మెగా మోడల్‌ హంట్‌ వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు బిగ్‌బాస్‌ఫేమ్‌ కమల్‌ఆర్‌ఖాన్‌.  ఈ లైన్ చూస్తే ప్రస్తుతం నిరుద్యోగం ఎంత ఉందో అర్థం అవుతుంది అంటూ అక్కడ  వేలాదిగా బారులు తీరిన మోడల్స్‌ను ద్దేశించి కమెంట్‌ చేశాడు. దీంతో ఇది  వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌కు  2.8 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. 

అంతేకాదు జెన్‌ జెడ్‌  పాపులర్‌ అవ్వాలని ఎంత పాకులాడుతున్నారో, ధనవంతులుకావాలిన కావాలని  ఎంత తహతహ లాడుతున్నారో  అనడానికి ఇది  నిదర్శనం అంటూ కమెంట్‌ చేశాడు. దీంతో నెటిజన్లు కమల్‌ఆర్‌ఖాన్‌ను విమర్శిస్తూ, సమర్ధిస్తూ కమెంట్స్‌ చేశారు. మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్యలో జెన్-జి యువతులుండటం సానుకూలమే కదా అని కొందరు కొనియాడగా, మరికొందరు ప్యాంటు కూడా కొనుక్కోలేనంత పేదవాళ్లు జెన్‌-జెడ్‌ అమ్మాయిలు అంటూమరికొందరు అనుచితంగా వ్యాఖ్యానించారు.

 కాగా  ఫీనిక్స్‌ మెగా  మోడల్‌ హంట్‌ 2025  ( Phoenix Mega Model Hunt 2025) అనేది బెంగళూరులో జరిగే అతిపెద్ద ఫ్యాషన్‌ షో. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఫ్యాషన్ గురు ప్రసాద్ బిదపా  నేతృత్వంలో జరుగుతుంది.ఫ్యాషన్, సంగీతం, కాక్‌టెయిల్స్‌ ఈవెంట్స్‌కి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న జంటలకు, మహిళలకు మాత్రమే ప్రవేశం  ఉంటుంది. ఔత్సాహికులైన యువతీ యువతులు ఈ ఈవెంట్‌లో పాల్గొని తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తారు.
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)