అక్రమంగా భూములు తీసుకోవడమే కాదు.. GVMC కౌన్సెల్ గోడపై YSRCP నేతలు ఫైర్
Breaking News
ఇదేం జంతువురా బాబూ!
గుంటూరు: అంబటి ఇంటికి పోలీసులు
హైఎండ్ కార్లు, చాపర్ రైడ్స్ : ఎందుకు సీజే రాయ్ ఆత్మహత్య?
ఐపీఎస్ అసోసియేషన్‌కు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సవాల్
చంద్రబాబు, పవన్ హిందూ ద్రోహులు: వెల్లంపల్లి
T20 WC 2026: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ
మరాఠా గడ్డపై ‘సునేత్ర’ చరిత్ర.. వీళ్ల గురించి తెలుసా?
ఎప్స్టీన్ ఫైల్స్ : రష్యన్ ముద్దుగుమ్మలతో బిల్‌గేట్స్ ఆ జబ్బు , అంతేనా!
రేపటి బడ్జెట్ లీకైందా? సోషల్ మీడియాలో వైరల్
గుంటూరులో టీడీపీ జంగిల్ రాజ్
డాక్టర్ కల చెదిరి, యూట్యూబర్‌గా మారి..కట్ చేస్తే!
కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసు చెల్లదా?
అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి యత్నం
ఆ విషయం సునేత్ర కూడా చెప్పలేదు: శరద్ పవార్
మహారాష్ట్ర రాజకీయం.. అజిత్ కుమారుడికి బంపరాఫర్!
ఎప్స్టీన్ ఫైల్స్‌లో మస్క్ తాజా ఈమెయిల్స్ కలకలం
World Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్!
అంతకు మించి అంటున్న ట్రంప్
మేడారం భక్తులకు నరకం..
హైదరాబాద్: కోఠి చోరీ కేసులో పురోగతి
పెళ్లంటే.. ఈ ‘మాత్రం’ ఉండాలి!
Published on Sat, 01/31/2026 - 07:01
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సాదాసీదా శుభలేఖలు బోర్ కొట్టాయనుకున్నాడో ఏమో.. ఆ వరుడు తన పెళ్లి పత్రికను ఒక మెడికల్ షాపులోని ట్యాబ్లెట్ స్ట్రిప్ లా మార్చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్లకు చెందిన కిన్నెర నవీన్‌కు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన శిరీషతో వివాహం నిశ్చయమైంది.
వధువు శిరీష ఎం.ఫార్మసీ చదివి, ప్రస్తుతం విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తోంది. ఆమె వృత్తిని గౌరవిస్తూ, నవీన్ తన వివాహ పత్రికను ఒక ట్యాబ్లెట్ స్ట్రిప్ (మాత్రల షీట్) ఆకారంలో డిజైన్ చేయించారు. సాధారణంగా మందుల షీట్లపై ఉండే హెచ్చరికల తరహాలోనే, ‘డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ మిస్ మై వెడ్డింగ్’అంటూ రాసుకొచ్చారు.
#
Tags : 1