Breaking News

Beauty: నాది డ్రై స్కిన్‌.. ఇలా చేయడం వల్లే అందంగా: హీరోయిన్‌

Published on Mon, 02/13/2023 - 15:06

Parineeti Chopra- Beauty Tips: పొడి చర్మం కారణంగా ఇబ్బంది పడుతుంటారు చాలా మంది అమ్మాయిలు. అలాంటి వాళ్లు ఈ టిప్స్‌ పాటిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా. తన తల్లి చెప్పిన చిట్కాలు పాటించి ముఖ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసుకుంటానని చెబుతోంది. పరిణీతి పంచుకున్న బ్యూటీ టిప్స్‌ ఆమె మాటల్లోనే..

‘నాది డ్రై స్కిన్‌. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాను. మంచినీళ్లు బాగా తాగుతాను. రాజూ పొద్దున్నే అలోవెరా జెల్‌ను మొహానికి అప్లయ్‌ చేస్తాను. ఈ కిటుకు మా అమ్మ చెప్పిందే.

అలోవెరా కాకుండా మాయిశ్చరైజర్‌ను కూడా వాడతా.  ఇవే నా బ్యూటీ సీక్రెట్స్‌!’  అని పరిణీతి చోప్రా పేర్కొంది. కాగా మాజీ మిస్‌ వరల్డ్‌ ప్రియాంక చోప్రా, టాలీవుడ్‌ నటి మీరా చోప్రాల కజిన్‌ పరిణీతి.

హర్యానాలో వ్యాపార కుటుంబంలో జన్మించిన పరిణీతి.. ఇంగ్లండ్‌లో ఉన్నత విద్యనభ్యసించింది. 2009లో ఇండియాకు తిరిగొచ్చిన ఆమె.. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో పబ్లిక్‌ రిలేషన్స్‌ కన్సల్టెంట్‌గా జాయిన్‌ అయింది. ఈ క్రమంలో లేడీస్‌ వర్సెస్‌ రిక్కీ బాల్‌తో నటిగా తెరంగేట్రం చేసింది. ఇష్క్‌జాదేతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీ అయిపోయింది.

చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)