Breaking News

ఆర్గానిక్‌ ఐస్‌బర్గ్‌

Published on Tue, 10/08/2024 - 09:28

లక్డీకాపూల్‌: ఐస్‌క్రీమ్‌కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.. ఒక్క స్పూన్‌ చల్లని ఐస్‌ క్రీమ్‌ నోట్లో పెట్టుకుని చప్పరిస్తే.. ఆ ఫీల్‌ వేరే లెవెల్‌ అంటారు.. హిమక్రీములను ఇష్టపడేవారు.. ఈ ఐస్‌ క్రీములు గతంలో వేసవిలో మాత్రమే విరివిగా మార్కెట్‌లో అందుబాటులో ఉండేవి.. అయితే గత కొంత కాలంగా కాలంతో పనిలేకుండా ఏడాది పొడవునా లాగించేస్తున్నారు నగర ప్రియులు. 

దీంతో వీటికి డిమాండ్‌ ఏర్పడింది. దీనికి తోడు మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త తరహా ఐస్‌ క్రీములు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త కొత్త రుచులు ఐస్‌క్రీమ్‌ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మార్కెట్‌లోకి ఐస్‌బర్గ్‌ నుంచి ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్‌ అందుబాటులోకి వచి్చంది. రుచిలో ఏ మాత్రం రాజీలేని విధంగా సరికొత్త ఫ్లేవర్‌తో రూ.30 నుంచి రూ.3వేల వరకూ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. 



పుల్ల ఐస్‌ నుంచి.. 
కాలక్రమంలో ఐస్‌ క్రీం అనేక రూపాలను సంతరించుకుంది. గతంలో ఐస్‌ అనగానే పుల్ల ఐస్‌ మాత్రమే ఉండేవి. అందులోనూ అనేక ఫ్లేవర్‌లు ఉండేవి. మ్యాంగో, ఆరెంజ్, మిల్‌్క, గ్రేప్, కొబ్బరి ఐస్‌ ఇలా అనేక రుచులు ఇళ్ల వద్దకే అమ్మకానికి వచ్చేవి.. ప్రస్తుతం వాటి స్థానంలో అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. కోన్, చాకోబార్, కప్, స్కూప్, చాక్లెట్‌ వంటి రకాల్లో అనేక ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని మరిపించే రీతిలో ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్‌ అందుబాటులోకి వస్తున్నాయి. 

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)