Breaking News

ఇంట్లోనే దొరికే వస్తువులతో ఫేస్‌ప్యాక్‌.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

Published on Fri, 12/01/2023 - 13:25

బ్యూటీ టిప్స్‌ 

  • ఎండకు తిరిగి రావడం వల్ల కొందరి ముఖం కమిలిపోయినట్లు కనిపిస్తూ నల్లగా మారుతుంది. వెంటనే వారి ముఖం కాంతిమంతంగా మారాలంటే ఒక టీస్పూన్ శనగపిండిలో కొద్దిగా టమాటో రసం, పెరుగు, చిటికెడు పసుపు కలిపి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని చన్నీళ్లతో కడుక్కుంటే ఇన్‌స్టంట్‌ గ్లో వస్తుంది. 
  • జిడ్డు చర్మం, మొటిమలతో బాధ పడేవారు ఓ పాత్రలో 10-12 వేప ఆకులు తీసుకొని, వాటికి కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని రెండు రోజులకోసారి ప్యాక్‌లా వేసుకుంటే సరి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మెరిసిపోతుంది.

  • పాలల్లో కొద్దిగా ఓట్స్‌ వేసి ఉడికించాలి. దీన్ని మెత్తగా పేస్ట్‌లా చేసుకొని తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనే కలిపి ప్యాక్‌లా వేసుకోండి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల జిడ్డు వదిలిపోయి చర్మం తాజాగా మెరుస్తుంది. 
  • అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి చేసి 20 నిమిషాల  పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి. కీరాదోస పిగ్మెంటేషన్‌  సమస్యను దూరం చేస్తుంది. 

  • సీజనల్‌ ఫ్రూట్స్‌తో కూడా చక్కగా పేస్‌ప్యాక్‌ ట్రై చేయొచ్చు. బొప్పాయి ఇందుకు బెస్ట్‌ ఆప్షన్‌. కాస్తంత బొప్పాయి గుజ్జులో రోజ్‌వాటర్‌ కలిపి రాసుకుంటే చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి