Breaking News

ఈ వింతజీవి గురించి మేరెప్పుడైనా విన్నారా..!?

Published on Sun, 07/07/2024 - 03:18

బల్లిలా కనిపించే ఈ వింతజీవి పేరు ‘ఆక్సలోటల్‌’. ఇది ఉభయచర జీవి. ఎక్కువగా మెక్సికోలో కనిపిస్తుంది. ఇవి పుట్టిన తర్వాత శైశవ దశలో నేల మీద ఉన్నా, పెరిగిన తర్వాత పూర్తిగా నీటిలోనే జీవిస్తాయి. పెద్ద తల, రెప్పలులేని కళ్లతో ఉండే ఈ జీవులు చూడటానికి చాలా వింతగా కనిపిస్తాయి.

నీటిలోని చేపలు, చిన్న చిన్న కీటకాలను వేటాడి తింటాయి. వీటికి ఒక అరుదైన శక్తి ఉంది. గాయాల వల్ల వీటిలోని ఏ శరీరభాగం తెగిపోయినా, కొద్దికాలంలోనే వాటిని పూర్తిగా పునరుజ్జీవింప చేసుకోగలవు. బల్లుల వంటి జీవులకు ఈ శక్తి చాలా పరిమితంగా ఉంటుంది. బల్లులకు తోక తెగిపోతే, అది తిరిగి పెరుగుతుంది. ‘ఆక్సలోటల్‌’కు తోక ఒక్కటే కాదు, శరీరంలోని ఏ అవయవం తెగిపోయినా, కొద్దికాలంలోనే అది పూర్తిగా తిరిగి పెరుగుతుంది.

ఇవి పాలిపోయిన తెలుపు, గులాబి, నలుపు, లేత బూడిద రంగు, ముదురు నీలి రంగుల్లో ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మెదడు వంటి అంతర్గత అవయవాలను కూడా ఇవి తిరిగి పెంచుకోగలవు. వీటికి గల పునరుజ్జీవ శక్తికి కారణాలను తెలుసుకోవడానికి  శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు జరుపుతున్నారు.

ఇవి చదవండి: అద్వైత: బజ్‌ మంటున్న అలారం శబ్దానికి?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)