Breaking News

రైస్‌ దగ్గర నుంచి సూప్స్‌, న్యూడిల్స్‌ వరకు అన్నీ ఈ కుకర్‌లోనే..!

Published on Tue, 10/24/2023 - 08:38

పర్ఫెక్ట్‌ కుకింగ్‌ను అందించగల మేకర్స్‌.. మార్కెట్‌లో కోకొల్లలు. అందులో ఈ మల్టీఫంక్షనల్‌ స్టీమింగ్‌ కుకర్‌.. చాలా రుచులను అందిస్తోంది. ఈ డివైస్‌తో మొత్తం ఐదు సిరామిక్‌ పాత్రలు లభిస్తాయి. అందులో ఒకటి పెద్దగా, నాలుగు చిన్నవిగా ఉంటాయి. ఈ అన్నిటినీ చక్కగా వినియోగించుకోవచ్చు. ఒక్కోదానిలో ఒక్కోరకం వంటకాన్ని తయారు చేసుకునేందుకు.. బేస్‌ మెషిన్‌లో ఒకేసారి యూజ్‌ చేసుకోవచ్చు.

యాంటీ డ్రై బర్నింగ్‌తో పాటు పవర్‌ బ్రేక్‌ ప్రొటెక్షన్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ కుకర్‌.. సుమారుగా తొమ్మిది గంటలకు పైనే రిజర్వేషన్‌ ఫంక్షన్‌ మోడ్‌లో ఉంటుంది. హై క్వాలిటీ డబుల్‌ లేయర్‌తో రూపొందిన ఈ డివైస్‌లో.. అభిరుచికి తగ్గట్టుగా చాలా రకాల వంటకాలను సిద్ధం చేసుకోవచ్చు. ఇందులో అడుగుభాగంలో నీళ్లు పోసుకుంటే.. పోషకాలు పోకుండా ఆవిరి మీద కుక్‌ చేసుకోవచ్చు. సూప్స్, కర్రీస్, రకరకాల రైస్‌ ఐటమ్స్, నూడుల్స్‌ వంటివెన్నో రెడీ చేసుకోవచ్చు. 

(చదవండి: నిద్ర సమస్యల్ని ఈజీగా పట్టేస్తుంది ఈ వాచ్‌!)

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)