బ్లాక్‌ ఎంబ్రాయిడరీ వెస్ట్రన్‌ లుక్‌లో మృణాల్‌..ధర తెలిస్తే షాకవ్వుతారు!

Published on Fri, 02/23/2024 - 14:04

బాలీవుడ్‌ నటి మృణాల్‌ ఠాకూర్‌ సీతారామం సినిమాతో మంచి మార్కులు కొట్టేసి అభిమానుల మనుసు దోచుకుంది. సీతగా నటించి మృణాల్‌ తెలుగు ప్రేక్షకులు మన అమ్మాయే అని ఫీలయ్యేలా చేసింది. చక్కటి అభినయం, నటనతో ఇట్టే అలరించింది. అంత చక్కటి మృణాల్‌ తన గ్లామర్‌ని ఇనుమడింప చేసే కొన్ని ఫ్యాషన్ బ్రాండ్‌లు ఉన్నాయి. ఎప్పటి కప్పుడూ మంచి స్ట్రైయిలిష్‌ లుక్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ కుర్రకారు మతిపోగొట్టే మృణాల్‌ ఈసారి ఇండో-వెస్ట్రన్ లుక్‌లో మిస్‌మరైజ్‌ చేసింది. వావ్‌! వాటే ఏ స్టన్నింగ్‌ లుక్‌ అనేలా కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది మృణాల్‌ అందం. 

ఎప్పుడూ సంప్రదాయ చీర లేదా ప్యాంట్‌ సూట్‌ వంటి దుస్తులతో సందడి చేసే మృణాల్‌ ఈసారి బ్యాక్‌ ఎంబ్రాయిడర్‌ త్రీ పీసెస్‌ డ్రస్‌ ధరించింది. ఆ డ్రస్‌పై సీక్విన్స్‌ ఎంబ్రాయిడరీ మృణాల్‌కి మంచి లుక్‌ ఇచ్చింది. దానికి తగ్గట్లు తనిష్క్‌ మల్హోత్రా బ్రాండ్‌ గోల్డెన్‌ చెవిపోగులను, బ్రాస్‌లెట్‌ని ధరించింది. ఇక కాళ్లకు బెల్లీషూస్‌ ధరించడంతో మరింత స్టయిలిష్‌గా కనిపించింది. ఇక ఆమె ధరించిన  బ్లాక్‌ వెస్టర్న్‌ డ్రస్‌ ప్రఖ్యాత బ్రాండ్‌ మిశ్రుకు చెందింది

దీని ధర ఏకంగా రూ. 88,000/-. ఇందులో ఏముంది అంత ధర అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ బ్రాండ్‌ ప్రముఖ సెలబ్రెటీల ఫ్యాషన్‌కి పెట్టింది పేరు. అందువల్లే దీని ధరలు అంత లగ్జరీగా ఉంటాయి. అలాగే మృణాల్‌ ఎక్కువగా ఫాన్సీ షరారా సెట్లు, అనార్కలీ వంటి డ్రస్‌లను ఇష్టపడతాని చెబుతోంది. ఇక మృణాల్‌ విజయ్‌ దేవరకొండ సినిమా ఫ్యామిలి స్టార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

(చదవండి: వర్కౌట్‌లతో సమంత..ఉదయానికి మించిన బెస్ట్‌ టైమ్‌ లేదు!)

Videos

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)