9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష
Breaking News
బొల్లారంలో దారుణం.. బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి
ఢిల్లీలో కూప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
డీకే శివకుమార్‌కు సీఎం పీఠం.. ఒకే దెబ్బకు రెండు లక్ష్యాలు!
డీఎస్సీలో అక్రమాలపై రేపు వైఎస్సార్సీపీ ధర్నా
విజయ్‌కి బిగ్ షాక్.. ప్రేమలత విజయకాంత్ సంచలన ఆరోపణలు
‘పోక్సో’ దుర్వినియోగం.. స్వార్థం కోసం తప్పుడు కేసులు!
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురి మృతి
ఏపీ డీఎస్సీ అక్రమాలు.. ఈ ప్రశ్నలకు బదులేదీ?
అలాగైతే మేం ఎన్నికల్లో పోటీ చేయం: సీఎం రేవంత్
వంతెనపై భయానక ఘటన.. కెమెరాకు చిక్కిన దృశ్యం
ఐపీఎల్ 2026 ఫైనల్ : ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక
ఏపీకి బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
30 రోజులు, 13 నగరాలు: రూ.10 లక్షల ఖర్చు
రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం
అమెరికా యూ టర్న్ : వారికి భారీ ఊరట
తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. బాల్క సుమన్ అరెస్ట్
ఒక్కసారి సీఎం కాదు, డీకేకు తిరుగే లేదు : గురూజీ జోస్యం
సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి!
సీఎంగా డీకే శివకుమార్ : జూన్ 3న ప్రమాణ స్వీకారం
వామ్మో ఎన్ని పేలో.. నేను తీసేస్తాలే
Published on Sat, 05/30/2026 - 10:57
ఆర్థిక వ్యవహారాలు, ఆస్తుల గొడవల్లో రక్త బంధాలను సైతం లెక్కచేయని ప్రస్తుత కాలంలో.. నోరు లేని మూగజీవాలు ఇతర ప్రాణులపై వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తల్లి కనిపించక మ్యావ్.. మ్యావ్.. అని అరుస్తూ ఓ పిల్లి పిల్ల శుక్రవారం ధారూరు బస్టాండ్‌లో తిరుగుతోంది. ఇది గమనించిన ఓ వానరం దాని వద్దకు చేరుకుని కొద్దిసేపు లాలించింది. నోటితో ఒడిసి పట్టుకుని ఠాణా ఎదురుగా ఉన్న భవనంపైకి చేరింది. తలపై పేలు చూస్తూ.. సరదగా ఆడిస్తూ, ముద్దు చేసింది. పిల్లి పిల్లను కోతి లాలించడం తామెప్పుడూ చూడలేదని స్థానికులు ఫొటోలు, వీడియోలు తీశారు.

అరవకురా కన్నా.. నీకు నేనున్నా..

ఇక్కడందరూ మనల్ని ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.. పదా అటువైపు వెళ్లిపోదాం

నీకేం భయం లేదు.. జాగ్రత్తగా రోడ్డు దాటిస్తా..
- వికారాబాద్
#
Tags : 1