Breaking News

ఇంద్రజాల ఆస్కార్‌ ఏం మాయ చేశావ్‌!

Published on Wed, 07/23/2025 - 02:28

తన ఇంద్రజాల ప్రతిభతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన మెజీషియన్, మెంటలిస్ట్‌ సుహాని షా ప్రతిష్ఠాత్మకమైన ‘బెస్ట్‌ మ్యాజిక్‌ క్రియేటర్‌–2025’ అవార్డు గెలుచుకుంది. ఇంద్రజాల రంగంలో ఈ పురస్కారాన్ని ఆస్కార్‌తో సమానంగా భావిస్తారు. అవార్డ్‌ గెలుచుకున్న సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది సుహాని షా.

‘ఒక కల కంటే ఆ కలను నెరవేర్చుకోవడానికి గట్టిగా నిలబడాలి. కల నెరవేర్చుకోవడం అసాధ్యంగా అనపించవచ్చు. నీ వల్ల కాదు అని ఎంతో మంది అనవచ్చు. అయినా సరే పట్టుదల వీడొద్దు. పట్టుదలగా ముందుకు సాగినప్పుడే అద్భుతం జరుగుతుంది. కల నెరవేరుతుంది’ అని రాసింది సుహాని.

బాల్యంలో టీవీలో వచ్చే మ్యాజిక్‌ షోలను కన్నార్పకుండా చూసిన సుహాని తాను కూడా మెజిషియన్‌ కావడానికి ఎంతో కాలం పట్టలేదు. గత పాతిక సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా 5,000 ప్రదర్శనలు ఇచ్చింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన సుహాని షా మెషిజియన్, మెంటలిస్ట్‌ మాత్రమే కాదు మోటివేషనల్‌ స్పీకర్‌ కూడా. ఎంతోమందిని తన ఉపన్యాసాలతో దిశానిర్దేశం చేసింది.
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)