Breaking News

క్లెన్సింగ్‌ నుంచి ఫేషియల్‌ వరకు.. ఇదొక్క బ్యూటీ ప్రొడక్ట్‌ ఉంటే చాలు

Published on Wed, 08/30/2023 - 15:49

ఇప్పుడు టెక్నాలజీ అందిస్తున్న సౌందర్య సాధనాలకు కొదవలేదు. అలాంటి వాటిల్లో ఒకటే.. త్రీడీ వైబ్రేషన్‌తో ఎల్‌ఈడీ థెరపీ.. స్లైడ్‌ టచ్‌ పాడ్‌తో రూపొందిన ఈ అత్యాధునిక ఫేషియల్‌ మసాజర్‌. ఇది ఆరు రకాల  స్కిన్‌ కేర్‌ మోడ్స్‌ని అందిస్తోంది.ఇందులోని ఎల్‌ఈడీ లైట్స్‌ 5 కలర్స్‌లో వైబ్రేషన్స్‌ను ఇస్తాయి. దీనిలోని క్లీనప్‌ మోడ్‌తో మేకప్‌ తర్వాత చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇది మూడు నిమిషాల పాటు పనిచేస్తుంది. ఐ జోన్‌ మోడ్‌తో కళ్ల చుట్టూ ఉండే ముడతలను, నల్ల మచ్చలను తొలగించుకోవచ్చు. ఇది 2 నిమిషాల పాటు పనిచేస్తుంది.

మాయిశ్చర్‌ మోడ్‌తో చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీనికి మూడు నిమిషాల సమయం పడుతుంది. లిఫ్టింగ్‌ మోడ్‌తో వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. దీనికి కూడా మూడు నిమిషాల సమయం పడుతుంది. మాస్క్‌ మోడ్‌తో ఫేషియల్‌ మాస్క్‌ షీట్స్‌పై మసాజ్‌ చేయడంతో.. చర్మానికి అదనపు సౌందర్యం వస్తుంది. దీనికి 5 నిమిషాల సమయం పడుతుంది.

విటమిన్‌ సి మోడ్‌తో చర్మం కాంతిమంతంగా వెలిగిపోతుంది. దీనికి సుమారు 6 నిమిషాలు పడుతుంది. ఈ త్రీడీ వైబ్రేషన్‌ మసాజర్‌ని వినియోగించడం చాలా సులువు. చార్జింగ్‌కి బేస్‌ డివైస్‌ వేరేగా ఉంటుంది. ఈ మసాజర్‌ని అందులో పెట్టి.. ముందుగానే చార్జింగ్‌ పెట్టుకుంటే.. వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. ఈ మెషిన్‌ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ టూల్‌తో పాటు అదనంగా రెండు ఫేషియల్‌ షీట్స్‌ కూడా లభిస్తాయి. అదనపు సౌకర్యాలను బట్టి వీటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)