Breaking News

కీర్తి సురేశ్‌ అందంగా ఉండేందుకు.. అవి వాడుతుందట!

Published on Sun, 08/20/2023 - 10:08

తమిళ నటి కీర్తీ సురేశ్‌ తెలుగు, తమిళం, మలయాళం సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే దసరా సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. అలాగే చిరంజీవి సినిమా బోళా శంకర్‌లో అతడికి చెల్లిగా నటించి మంచి నటిగా మార్కులు కొట్టేసింది. కళ్లు చెదిరే అందంతో, క్యూట్‌ లుక్స్‌తో మతిపోగొట్టే కీర్తీ తన అందం వెనుక దాగున్న రహస్యం గురించి పంచుకుంది. 

బ్యూటీ సీక్రెట్‌
మానసిక, శారీరక ఉల్లాసం కోసం నేను ప్రతిరోజూ యోగా చేస్తాను. పాజిటివ్‌ ఎనర్జీని పెంచుకోవడానికి.. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాను. చర్మసంరక్షణలో సహజమైన పద్ధతుల్నే పాటిస్తాను. అంటే.. నారింజ తొక్కల పొడిలో కొద్దిగా రోజ్‌ వాటర్‌ కలిపి స్క్రబ్‌ చేసుకోవడం.. పచ్చి పసుపు కొమ్ము పేస్ట్‌లో కొన్ని చిక్కటి పాలు కలిపి ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటాను. షూటింగ్‌ లేని సమయంలో మేకప్‌కి దూరంగా ఉంటాను. అని చెబుతోంది కీర్తి.

(చదవండి: వన్నె తరగని నయన తార బ్యూటీ రహస్యం ఇదే..ఆ క్రీమ్‌ లేకుండా..)

                           

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)