Breaking News

కరీనాకపూర్‌ మేకప్‌ నేచురల్‌గా ఉండటానికి సీక్రేట్‌ ఇదే..!

Published on Sat, 12/09/2023 - 15:34

చాలామంది సెలబ్రెటీలు వేసుకునే మేకప్‌ చాలా నేచరల్‌గా ఉంటుంది. ఎంతలా అంటే చూస్తే చాలా సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వాళ్ల చర్మం అంత కాంతివంతంగా ఉంటుందేమో అ‍న్నట్లుగా ఆకట్టుకుంటుంది. అదే మనం ట్రై చేస్తే..కచ్చితంగా మేకప్‌ వేసుకున్నట్లు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎంత డబ్బు వెచ్చించినా అంతలా నేచురల్‌గా అనిపించదు. అయితే దాని వెనుక ఉన్న సీక్రెట్‌ని బాలీవుడ్‌ భామ కరీనా కపూర్‌ బయపెట్టింది. అందేంటంటే..?

కరీనా కపూర్‌ మేకప్‌ వేసుకుంటే ముఖంపై చిన్న మచ్చ కూడా లేనట్లు ప్రకాశంతంగా ఉంటుంది. నిజంగా ఆమె మేకప్‌ వేసుకుందా..! లేదా? అన్నట్లు ఆశ్చర్యంగా ఉంటుంది. అంతలా ముగ్ధమనోహరంగా ఉంటుంది ఆమె రూపు. అంతలా ఆకట్టుకునే కనపించడానికి వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..మేకప్‌ లుక్‌ మంచిగా కనిపించేలా ముందు..ముఖంపైన చర్మం హైడ్రైట్‌ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

ముందుగా మంచి మాస్క్‌ వేసుకుని ఉంటారు. ఆ తర్వాత మాయిశ్చరైజేషన్‌​ ముఖానికి ఇంకిపోయాలా అప్లే చేస్తారు. ఆ తర్వాత మేకప్‌ వేయడం స్టార్ట్‌ అవుతుంది. ఆమె తదుపరి చిత్రం 'ది క్రూ' షూటింగ్‌లో భాగంగా ఫేస్‌ మేకప్‌కి ముందు జరిగే తతంగాన్ని మొత్తం ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసింది. అందులో ఐలైనర్‌ దగ్గర నుంచి పెదవులకు వేసుకునే లిప్‌స్టిక్‌ వరకు ఎలా మేకప్‌ మ్యాన్‌లు వేస్తారో సవివరంగా ఉంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. 

(చదవండి: భారతీయ వంటకాలకు జపాన్‌ అంబాసిడర్‌ ఫిదా!)

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు