Breaking News

కరణ్‌ జోహార్‌ డెనిమ్‌ జాకెట్‌ అంత ఖరీదా? ఏకంగా..!

Published on Wed, 08/21/2024 - 15:29

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కుచ్ కుచ్ హోతా హై(1998) సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యి కభీ ఖుషీ కభీ గమ్ సూపర్‌ హిట్‌ సినిమాలతో మంచిపేరు సంపాదించుకున్నారు. అంతేగాదు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే వంటి అవార్డులు కూడా అందుకున్నారు. అలాగే ఫ్యాషన్‌ పరంగా తనదైన శైలిలో ఎప్పటికప్పుడూ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు. దర్శకుడు కూడా హీరో రేంజ్‌లో ఉంటాడనేలా అతడి ఆహార్యం ఉంటుంది.

 అతను ఫ్యాషన్‌ శైలి ఏంటన్నది ధరించే దుస్తులే రేంజే చెబుతాయి. ఆయన ఇటీవల అనన్య పాండే బ్రాండ్‌ న్యూసిరీస్‌ 'కాల్‌ మి బే' ట్రైలర్‌ లాంచ్‌లో అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్‌తో సరికొత్త లుక్‌లో  కనిపించాడు. చెప్పాలంటే మనం ఒక లాంగ్‌ టూర్‌కి ప్లాన్‌ చేసే మొత్తం అతడి కాస్ట్యూమ్‌ డిజైన్‌కి ఖర్చు పెట్టాడు.

కరణ్‌ లూయిస్ విట్టన్ బ్రాండ్‌కి చెందిన బ్లాక్‌ డెనిమ్‌ జాకెట్‌ని ధరించాడు . దీని ధర ఏకంగా రూ. 5.40 లక్షల పలుకుతుందట. ఈ జాకెట్‌కు తగ్గట్టు బ్లాక్‌ టీ షర్ట్‌, జీన్స్‌ ధరించడంతో ఓవరాల్‌ బ్లాక్‌ కలర్‌తో లుక్‌  ఇంత ఆకర్షణీయంగా ఉంటుందా అనేలా హైలెట్‌గా ఉంది కరణ్‌ కాస్ట్యూమ్‌. 

(చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్‌ మిల్లెట్‌ లంచ్‌..మెనూలో ఏం ఉన్నాయంటే..!)
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)