Breaking News

హాట్‌టాపిక్‌గా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ డ్రెస్సింగ్ స్టైల్‌..!

Published on Sun, 06/16/2024 - 12:16

రోమ్‌లోని గార్మెటెల్లా జన్మించిన జార్జియా ఇటలి తొలి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. మహిళల్లో స్ఫూర్తినింపేలా ఆమె కెరీర్‌ సాగింది. ఆమె పవర్‌ఫుల్‌ ప్రధానిగా బాధ్యతల నిర్వర్తించడమే గాక చాకచక్యమైన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ ఆమె దేశ ప్రధానిగా హుందాగా ఉంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని సెట్‌ చేశారు. ప్రధాని అంటే ఇది డ్రెస్సింగ్‌ స్టైల్‌ అనేలా ఉంటుంది ఆమె ఆహార్యం..!

ప్రపంచవ్యాప్తంగా జార్జియా మెలోని డ్రెస్సింగ్‌ స్టైల్‌ హాట్‌టాపిక్‌గా ఉంది. ఆ ధరించే ఫ్యాట్‌ అంటూ సూట్‌ ఓ ప్రత్యేకతను ఆకర్షణగా హైలెట్‌గా నిలుస్తాయి. జార్జియా ధరించే అర్మానీ బ్రాండ్‌ సూట్‌ ఆమె అధికార దర్పాన్ని చూపించేలా ఉంటాయి. ఒక శక్తిమంతమైన మహిళ అనేలా ఆమె ఆహర్యం కనిపిస్తుంది. మంత్రలతో సమావేశం అయ్యేటప్పుడూ అర్మానీ నల్ల చొక్కా మారిది సూట్‌ని ధరిం చింది. ఆ తర్వాత హ్యాండ్‌ఓవర్‌ మీటింగ్‌ కోసం అర్మానీ బ్రాండ్‌ ముదురు చొక్కా సూట్‌ని  ఎంచుకుంది. 

వీటితోపాటు మధ్య మధ్యలో నేవీ బ్లూ అర్మానీ కూడా ధరిస్తుంది. చెప్పాలంటే అదొక ఆఫీస్‌ యూనివఫాంలా ఉండి తన చుట్టు ఉన్నవారిని అలర్ట్‌ చేసేలా ఉంటుంది జార్జియా ఫ్యాషన్‌.  ఆ డ్రెస్సింగ్‌ శైలి అధికారులు తమ పనిలో అలర్ట్‌గా వ్యవహరించేలా, వినేలా చెలాయస్తున్నట్లుగా ఉంటుందని చెబుతుంటారు అధికారులు. ఆమె దుస్తులు నుంచి జుట్టు వరకు ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇటాలియన్‌ ఫ్యాషన్‌కు ఐకాన్‌గా ఉంటారు జార్జియా. ఆమె అర్మానీ సూట్లు మేడ్‌ ఇన్‌ ఇటలీ అని చెబుతున్నట్లు కనిపిస్తాయి. 

రాజకీయనాయకులు డ్రెస్సింగ్‌ శైలీ విభిన్నంగా ఉంటుదని తెలిసిందే. కానీ ఇక్కడ జార్జియా మాత్రం తప డ్రెస్సింగ్‌ స్టైల్‌తోనే తన పవర్‌ ఏంటన్నది చూపిస్తుంది. ఇక జార్జియా కేవలం 15 ఏళ్ల వయసులో ఇటాలియన్‌ సోషల్‌ మూవ్‌మెంట్‌ యువజన విభాగంలో రిజస్టర్‌ అయ్యి చురుగ్గా పాల్గొనేది. అంతేగాదు సోషల్‌ మీడియాలో ఆమె క్లిష్ట పరిస్థితులను అవలీలగా ఎదర్కొనే శక్తిమంతమైన మహిళగా మంచి ఫ్యాన్‌ ఫోలోయింగ్‌ ఉది ఆమెకు. 

(చదవండి: ఒకప్పుడు నాన్న అంటే హడల్‌..కానీ ఇప్పుడు..!)
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)