Breaking News

మన కుల్ఫీకి ప్రపంచమే ఫిదా.. టాప్‌-10లో చోటు!

Published on Sat, 09/05/2026 - 09:42

కుల్ఫీకి ప్రపంచస్థాయిలో దక్కిన ఈ గుర్తింపు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అసలు మన కుల్ఫీకి ఈ స్థానం ఎలా దక్కింది? ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ప్రపంచాన్ని మెప్పించిన ఈ చల్లని భారతీయ డెసర్ట్‌ గురించి ఇప్పుడు చూద్దామా?

ప్రసిద్ధ ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌ గైడ్‌ ‘టేస్ట్‌అట్లాస్‌’ విడుదల చేసిన ప్రపంచంలోనే 50 అత్యుత్తమ ఫ్రోజెన్‌ డెసర్ట్‌ల జాబితాలో భారతదేశానికి చెందిన సాంప్రదాయ ఐస్‌క్రీమ్‌ ‘కుల్ఫీ’ 7వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా లభించే ఇటాలియన్‌ జెలాటో, టర్కిష్‌ దొందుర్మా వంటి ప్రసిద్ధ డజర్ట్‌లతో పోటీపడి ఈ ఘనత సాధించింది.

పాలను మరిగించి చిక్కబరిచిన తర్వాత కుంకుమపువ్వు, యాలకులు, పిస్తా, బాదం వంటి వాటిని కలిపి దీనిని తయారు చేస్తారు. అంతేకాకుండా, ఎందరికో ఇష్టమైన ‘కుల్ఫీ ఫలూదా’ 33వ స్థానంలో చోటు సంపాదించి అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్‌ స్వీట్స్‌ ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పింది.

ఇవి కూడా చదవండి: మీ షాపింగ్‌ బిల్లు పేపరు తెల్లగా మారుతోందా? అయితే ఇదే కారణం!

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!