ఐస్‌క్రీమ్‌ పానీపూరీ! ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి

Published on Sun, 06/25/2023 - 11:25

ఐస్‌క్రీమ్‌ పానీపూరీ కావలసినవి:
ఐస్‌ క్రీమ్‌ – పావు కప్పు చొప్పున 2 రకాలు (ముందుగానే నచ్చిన ఫ్లేవర్‌ ఐస్‌ క్రీమ్స్‌.. కాస్త మెల్ట్‌ అయ్యాక కవర్‌లో వేసుకుని.. కోన్‌ లా చేసుకుని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి) పానీపూరీ – 10 లేదా 15
డార్క్‌ సెమీ స్వీట్‌ చాక్లెట్‌ – 300 గ్రా. (ఒక వంద గ్రాములు తురుములా కోరి పక్కనే పెట్టుకోవాలి)
కమలాపండు తొనలు – 10 (గార్నిష్‌ కోసం)
చాక్లెట్స్‌ చిప్స్, టూటీ ఫ్రూటీ, డార్క్‌ స్ప్రింకిల్స్
కలర్‌ స్ప్రింకిల్స్‌ – 3 టేబుల్‌ స్పూన్ల చొప్పున (అభిరుచిని బట్టి)

తయారీ విధానం: ముందుగా ఓవెన్‌ లో 200 గ్రాముల డార్క్‌ సెమీ స్వీట్‌ చాక్లెట్‌ కరిగించి, ప్రతి పానీపూరీని కాస్త చిదిమి, దానికి మొత్తం చాక్లెట్‌ క్రీమ్‌ పట్టించి, ఆ పూరీలన్నిటినీ పావుగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం ప్రతి పానీపూరీలో రెండు ఐస్‌ క్రీమ్స్‌ నింపుకుని, చాక్లెట్‌ తురుము, కమలాపండు తొనలతో గార్నిష్‌ చేసుకోవాలి. అభిరుచిని బట్టి చాక్లెట్స్‌ చిప్స్, టూటీ ఫ్రూటీ, కలర్‌ స్ప్రింకిల్స్, డార్క్‌ స్ప్రింకిల్స్‌ వాటిపై వేసుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.

(చదవండి: సూపర్‌ స్నాక్స్‌.. తమలపాకు గారెలు తయారీ ఇలా)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)