Breaking News

బ్రేక్‌ఫాస్ట్‌ కోసం సేమియా పనియారం.. రెసిపి ఇలా చేసుకోండి

Published on Tue, 09/26/2023 - 13:27

సేమియా పనియారం తయారీకి కావల్సినవి:

సేమియా – 1 కప్పు, రవ్వ – అర కప్పు
పెరుగు – 1 కప్పు, కొబ్బరి పాలు – పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తురుము – 1 టీస్పూన్, పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
కరివేపాకు – కొద్దిగా (చిన్నగా తురుమాలి), క్యారెట్‌ తురుము – 3 టేబుల్‌ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పసుపు – అర టీ æస్పూన్, నూనె – సరిపడా
నీళ్లు – చాలినన్ని, నెయ్యి – 1 టీస్పూన్‌ 

తయారీ విధానమిలా:
ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. కళాయిలో నెయ్యి వేడి చేసుకుని అందులో సేమియా, రవ్వను దోరగా వేయించుకోవాలి.  పెరుగు, ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించాలి. అనంతరం కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌ తురుము వేసుకుని.. కొద్దిగా నీళ్లు పోసుకుని తిప్పుతూ ఉండాలి. పసుపు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తురుము, కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు పోసుకుని బాగా ఉడికించుకోవాలి. తర్వాత పొంగనాల పెనం తీసుకుని.. ప్రతి గుంతలో కొద్దికొద్దిగా నూనె పోసుకుని.. గుంత గరిటె సాయంతో సేమియా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇరువైపులా దోరగా వేగిన తర్వాత వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి. అంతే బ్రేక్‌ఫాస్ట్‌కి ఈ రెసిపి చక్కగా సరిపోతుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)