Breaking News

వర్షాకాలంలో వేడివేడిగా టొమాటో రింగ్స్‌ చేసుకోండి ఇలా

Published on Wed, 07/19/2023 - 16:38

ఓట్స్‌ టొమాటో రింగ్స్‌ తయారీకి కావల్సినవి

టొమాటోలు – 4 లేదా 5 (గుండ్రంగా కట్‌ చేసుకుని మధ్యలో గుజ్జు తీసేసి చక్రాల్లా చేసుకోవాలి)
ఓట్స్‌ పౌడర్‌ – అర కప్పు, శనగపిండి – 1 కప్పు
బియ్యప్పిండి, కారం – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున
బేకింగ్‌ సోడా – పావు టేబుల్‌ స్పూన్‌
ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా
బ్రెడ్‌ పౌడర్‌ – పావు కప్పు (అభిరుచిని బట్టి)
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ విధానమిలా..
ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో శనగపిండి, ఓట్స్‌ పౌడర్, బియ్యప్పిండి, కారం, తగినంత ఉప్పు.. బేకింగ్‌ సోడా.. వేసుకుని బాగా కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలచగా చేసుకోవాలి. అందులో టొమాటో ముక్కల్ని బాగా ముంచి.. బ్రెడ్‌ పౌడర్‌ పట్టించి, కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇంకాస్త లావుగా కావాలంటే వెంటనే మళ్లీ ఓట్స్‌ మిశ్రమంలో ముంచి, బ్రెడ్‌ పౌడర్‌ పట్టించి వేయించుకోవచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకుంటే.. ఈ రింగ్స్‌ భలే రుచిగా ఉంటాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)