Breaking News

క్రిస్పీ చికెన్‌ నూడుల్స్‌.. ఇలా చేస్తే టేస్ట్‌ అదిరిపోద్ది

Published on Mon, 11/20/2023 - 13:21

నూడుల్‌ చికెన్‌ తయారీకి కావల్సినవి:
బోన్‌ లెస్‌ చికెన్‌ – అర కిలో (సన్నగా ముక్కలు కట్‌ చేసుకోవాలి)
నూడుల్స్‌ – 2 కప్పులు (ఉడికించి, కాస్త చల్లార్చినవి)
గుడ్డు – 1,చిల్లీ సాస్‌ – 1 టేబుల్‌ స్పూన్‌
కార్న్‌ పౌడర్‌ – పావు కప్పు+1 టేబుల్‌ స్పూన్‌
అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా – అర టేబుల్‌ స్పూన్‌ చొప్పున
టొమాటో సాస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు
మిరియాల పొడి – పావు టీ స్పూన్‌
ఉప్పు – తగినంత
నూనె  – డీప్‌ ఫ్రైకి సరిపడా


తయారీ విధానమిలా:
ముందుగా చికెన్‌ ముక్కల్లో చిల్లీ సాస్, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, టొమాటో సాస్, కారం, మిరియాల పొడి, ఒక టేబుల్‌ స్పూన్‌ కార్న్‌ పౌడర్, గుడ్డు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలిపి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఉడికించిన నూడుల్స్‌లో కార్న్‌ పౌడర్‌ వేసుకుని అటూ ఇటూ గరిటెతో కలిపి.. ఒక ప్లేట్‌లో కొన్ని నూడుల్స్‌ పరచుకుని.. ఒక్కో చికెన్‌ ముక్కను అందులో పెట్టి చుట్టుకోవాలి.  పుల్ల గుచ్చి.. ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసుకుని, దోరగా వేయించుకోవాలి.  

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)