Breaking News

కీమాతో పనీర్‌ బన్స్‌.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?

Published on Tue, 08/01/2023 - 13:50

కీమా – పనీర్‌ బన్స్‌ తయారికి కావల్సినవి: 
కీమా – అర కప్పు (శుభ్రం చేసుకుని, మసాలా జోడించి మెత్తగా ఉడికించుకోవాలి), గోధుమ పిండి – 2 కప్పులు
పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు, నీళ్లు – సరిపడా, పనీర్‌ తురుము – పావు కప్పు
ఉల్లిపాయ – 1(చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), బంగాళదుంప – 1 (ముక్కలు చేసుకోవాలి),
కారం – అర టీ స్పూన్‌ , కొత్తిమీర తురుము – 1 టీ స్పూన్‌, జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌.
ఆమ్‌చూర్‌ పౌడర్‌ – అర టీ స్పూన్‌ , ఉప్పు – తగినంత, నూనె – సరిపడా,నువ్వులు – కొద్దిగా (గార్నిష్‌కి)

తయారీ విధానమిలా
ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో గోధుమ పిండి, 2 టేబుల్‌ స్పూన్ల నూనె, పంచదార, కొద్దిగా ఉప్పు.. వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని తడి కర్చీఫ్‌ కప్పి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌ ఆన్‌  చేసుకుని.. కళాయిలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేడి చేసుకుని, అందులో ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పనీర్‌ తురుము, కీమా వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి.

ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కారం, కొత్తిమీర తురుము, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్‌ పౌడర్‌ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. అనంతరం గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న పూరీ ఉండల్లా  చేసుకుని.. అందులో పనీర్‌ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పెట్టుకుని.. బాల్స్‌లా చేసుకుని, పైన నువ్వులతో గార్నిష్‌ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఓవెన్‌లో బేక్‌ చేసుకుంటే సరిపోతుంది. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)