Breaking News

మిల్లెట్స్‌తో హెల్దీగా కుకీస్‌.. పిల్లలు ఇష్టంగా తింటారు

Published on Thu, 10/19/2023 - 16:08

ఊదల కుకీస్‌ తయారీకి కావల్సినవి:

మైదా – 1 కప్పు, ఊదల పిండి – ఒకటిన్నర కప్పులు, బాదం పప్పు పొడి – ముప్పావు కప్పు 
సాల్టెడ్‌ బటర్, పీనట్‌ బటర్‌ – 100 గ్రా. చొప్పున 
చిక్కటి పాలు – కొద్దిగా, చాక్లెట్‌ క్రీమ్‌ – 1 కప్పు (చిప్స్‌ లేదా బిట్స్‌ని ఓవెన్‌లో కరిగించి పెట్టుకోవాలి)

తయారీ విధానమిలా:
మొదట పెద్ద బౌల్‌ తీసుకుని పటికబెల్లం పొడిని జల్లెడ పట్టుకోవాలి. అందులో సాల్టెడ్‌ బటర్, పీనట్‌ బటర్‌ వేసుకుని హ్యాండ్‌ బ్లెండర్‌తో బాగా బీట్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఊదల పిండి, బాదం పప్పు పొడి వేసుకుని చేత్తో ముద్దలా కలపాలి. అవసరాన్ని బట్టి.. సరిపడా గోరు వెచ్చని పాలు పోసి కలుపుకోవచ్చు. దీన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

ఆ తర్వాత చేత్తో బిస్కట్స్‌లా ఒత్తుకుని, ప్రీ హీట్‌ చేసిన ఓవెన్‌లో 170 డిగ్రీల సెల్సియస్‌ వద్ద 20 లేదా 25 నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి. అనంతరం... కరిగిన చాక్లెట్‌ క్రీమ్‌లో ముంచి తీసి, పైన చాక్లెట్‌ కోన్‌ సాయంతో నచ్చిన షేప్‌లో డిజైన్స్‌ వేసుకుని.. కాసేపు ఆరనిచ్చి సర్వ్‌ చేసుకోవాలి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)