Breaking News

స్నాక్స్‌ కోసం టేస్టీ చెగోడీలు.. ఇలా చేసుకోండి

Published on Mon, 10/02/2023 - 11:34

అటుకుల చెగోడీలీకు కావల్సిన పదార్థాలు:
అటుకులు  –  అర కప్పు,పుట్నాల పప్పు  –  పావు కప్పు
బియ్యప్పిండి  –  1 కప్పు,నెయ్యి  –  1 టేబుల్‌ స్పూన్‌
నీళ్లు  – 1 కప్పు+ఇంకొన్ని,కారం  –  1 టీ స్పూన్‌
ఉప్పు  –  తగినంత,వాము  – అర టీ స్పూన్‌ 
నువ్వులు  – 2 టీ స్పూన్లు,ఇంగువా  – పావు టీ స్పూన్‌
నూనె  – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ విధానమిలా:
ముందుగా అటుకులు, పుట్నాల పప్పును మిక్సీలో వేసుకుని మెత్తటి పొడిలా చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. అందులో బియ్యప్పిండి కూడా జల్లెడ పట్టి, ఆ రెండిటినీ బాగా కలపాలి. అనంతరం స్టవ్‌ ఆన్‌ చేసుకుని, చిన్న మంట మీద ఆ మొత్తం పిండిని దోరగా వేయించి, అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేశాక కూడా మరోసారి గరిటెతో కలిపి.. స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు, నువ్వులు, వాము, ఇంగువా వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి.

ఈలోపు బియ్యప్పిండి తీసుకున్న కప్పుతోనే నీళ్లనూ తీసుకుని, వేడి చేసి.. ఈ మిశ్రమంలో పోసుకుని గరిటెతో అటూ ఇటూగా కలపాలి. తర్వాత చల్లారే వరకు ఓ పది నిమిషాలు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆపైన కొద్దికొద్దిగా నీళ్లు చిలకరిస్తూ.. చిన్నచిన్న ఉండల్లా తీసుకుని.. చెగోడీలు చేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)