Breaking News

ఇంటి చిట్కాలతో బ్లాక్‌ సర్కిల్స్‌కు చెక్‌ పెట్టండి

Published on Tue, 08/08/2023 - 15:58

సాధారణంగా మనలో చాలామందికి కొన్నిసార్లు మోకాళ్లు, మోచేతుల వద్ద నల్లగా మారుతుంటుంది.దీంతో న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు ఆయా భాగాలు క‌న‌బ‌డ‌కుండా క‌వ‌ర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంత మందికి ఎన్ని జాగ్రత్తలు పాటించినా నల్లటి వలయాలు బాధిస్తుంటాయి. ఈ సమస్యకు సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టవచ్చు. అదెలా చూసేద్దాం. 

టీ స్పూన్‌ నిమ్మరసంలో స్పూన్‌ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి చర్మం మీద రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. 
రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, నలుపు ఉన్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌ పోసి, పేస్ట్‌ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేయాలి. 


అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును కళ్లకింద ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణం చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. 


► ఒక ఆలుగ‌డ్డ‌ను తీసుకుని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. వాటిని నేరుగా మోచేతులు, మోకాళ్ల‌పై రుద్ద‌వ‌చ్చు. లేదా వాటి ర‌సం తీసి ఆయా భాగాల‌పై రాయాలి. త‌రువాత 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తు త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది.
► ఒక టీస్పూన్ బొప్పాయిర‌సం, అంతే మొత్తంలో తేనె తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంలా చేయాలి. దీన్ని రాస్తుంటే మోచేతులు, మోకాళ్ల‌పై ఉండే న‌లుపుద‌నం పోతుంది.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు