Breaking News

బెడ్‌షీట్‌...బీట్‌ ది హీట్‌..!

Published on Thu, 04/17/2025 - 09:20

వేసవిలో కాటన్‌ బెడ్‌షీట్‌లను ఉపయోగించడం మంచిది. కాటన్‌ చెమటను త్వరగా గ్రహిస్తుంది. నిద్ర పోతున్నప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. చర్మాన్ని జిగటగా ఉంచదు. బెడ్‌ షీట్‌లను ఎంచుకునేటప్పుడు 100 శాతం కాటన్‌ ట్యాగ్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. కొన్ని బ్రాండ్లు కాటన్‌ షీట్‌లను అమ్ముతున్నప్పటీకి... అవి బ్లెండెడ్‌ కాటన్‌వి (ఇతర రకాల పదార్థాలతో కలిసిన కాటన్‌) అయి ఉంటాయి. బ్లెండెడ్‌ కాటన్‌ స్కిన్‌ ఫ్రెండ్లీ కాదు.

కలప గుజ్జును ఫైబర్‌గా మార్చడం ద్వారా తయారుచేయబడిన మృదువైన వస్త్రాలలో ‘టన్సెల్‌’ ఒకటి. ఇది చల్లని అనుభూతిని కలిగిస్తుంది. నిద్ర నాణ్యతను పెంచుతుంది. వేసవిలో చెమట కారణంగా బెడ్‌ షీట్‌లు త్వరగా మురికి పడతాయి. అందువల్ల వారానికి కనీసం రెండుసార్లు బెడ్‌ షీట్‌లను మార్చాలి. ఇలాంటి సందర్భాలలో తేలికైన, ఫ్లోయింగ్‌ కాటన్‌ షీట్‌లను ఎంచుకోవడం మంచిది.

వేసవిలో దద్దుర్లలాంటి వివిధ చర్మ సమస్యలు వస్తాయి. మీది సెన్సిటివ్‌ స్కిన్‌ అయితే సింథటిక్‌ కాని బెడ్‌షీట్‌లను వాడితే మంచిది. వేసవిలో ఎలాంటి కలర్స్‌ బెడ్‌ షీట్‌లను ఎంచుకోవాలనే విషయానికి వస్తే నీలం రంగు బెటర్‌. లేత నీలం రంగు బెడ్‌షీట్‌లు చల్లదనాన్ని కలిగిస్తాయి. 

(చదవండి: ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు!)

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)