Breaking News

చీరలో మెరిసిపోతున్న హనీ రోజ్‌..! ఈ బ్రాండ్‌ సామాన్యులకు కూడా..

Published on Mon, 03/20/2023 - 14:38

హనీ రోజ్‌.. సార్థకనామధేయురాలు. పదిహేనేళ్లుగా వివిధ పాత్రల్లో అలరిస్తూ మలయాళంలో విశేష జనాదరణ పొందిన నటి. తన అభినయానికి ఆమె మెరుగులు దిద్దుకుంటోంది.. తన ఫ్యాషన్‌ స్టయిల్‌ను మేం క్రియేట్‌ చేస్తున్నాం అంటున్నాయి ఈ బ్రాండ్స్‌..  

తానిత్‌ డిజైన్స్‌... 
శింజు క్రిష్‌.. ఈ మధ్యనే పాపులర్‌ అవుతున్న డిజైనర్‌. ఎక్కువగా వివాహాది శుభకార్యాలకు డిజైన్‌ చేస్తుంటాడు. ఇటీవల బెంగళూరులో ‘తానిత్‌ డిజైన్స్‌’ పేరుతో ఫ్యాషన్‌ హౌస్‌నూ ప్రారంభించాడు. వీటి ధరలు సామాన్యులకూ అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి కూడా కొనుగోలు చేయొచ్చు. 

అనోఖీ.. 
ఓ గృహిణి ప్రారంభించిన వ్యాపారమే ఈ అనోఖీ! కొచ్చికి చెందిన ప్రియా కిషోర్‌.. భర్త సలహా మేరకు ఓ ఫ్యాన్సీస్టోర్‌ ఓపెన్‌ చేయాలనుకుంది. కానీ, కావల్సినంత పెట్టుబడి లేని కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లోనే సేల్స్‌ ఓపెన్‌ చేసింది.

అందమైన డిజైన్స్‌తో చాలామంది అతివలను తన డైలీ కస్టమర్లుగా మలచుకుంది. ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీలకూ తన డిజైన్స్‌ను అందిస్తోంది ప్రియా. చాలా తక్కువ ధరకే నాణ్యమైన, అందమైన డిజైన్‌ కలెక్షన్స్‌ ఇక్కడ లభిస్తాయి. 

బ్రాండ్‌ వాల్యూ  
జ్యూవెలరీ
బ్రాండ్‌: అనోఖీ 
ధర: రూ. 2,999

చీర బ్రాండ్‌: 
తానిత్‌ డిజైన్స్‌  
ధర: రూ. 7,999

చీరలో చాలా అందంగా ఉంటా. కానీ, నాకు చీర కట్టుకోవడం రాదు. అందుకే, చీరకట్టుకునే సన్నివేశాలు నేను నటించే సినిమాల్లో రాకూడదని కోరుకుంటుంటా.– హానీ రోజ్‌ 
-దీపిక కొండి

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)