బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు
Breaking News
ఎక్స్‌లో సోనియా గాంధీ తొలి పోస్ట్.. రాజీవ్‌తో లవ్ గురించి..
వైఎస్సార్సీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం దేనికి?: సజ్జల
నేను దానిపై సంతకం చేయను: నేహా బోరా సంచలనం
షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసిన వైఎస్సార్సీపీ
నరాలు తెగే ఉత్కంఠ.. తిలక్, నితీశ్ రెడ్డి మెరుపులు.. భారత్ గెలుపు
వారం రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి: రాచమల్లు
ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచానికి కొత్త ముప్పు!
ఢిల్లీ రికీ బహల్.. మహిళా పోలీసులే టార్గెట్
IND vs NZ: తిలక్ వర్మ ప్రపంచ రికార్డు
ఏపీ వైపు దూసుకొస్తున్న తుపాను..
అయ్యో పాపం.. ఏనుగు
హర్యానా గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అమెరికాలో అరెస్ట్
Palnadu: జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ నాయకులు
టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలకు గుడ్‌బై!
అరుణాచల్ సరిహద్దులో టెన్షన్.. ఎదురెదురుగా భారత్-చైనా సైనికులు!
మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఏడుగురి మృతి
వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ‘ఐడీఎఫ్’ ఆపరేషన్
అంత్యక్రియల్లో కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
దక్షిణ పసిఫిక్‌లో భారీ భూకంపం.. రెండుసార్లు ప్రకంపనలు
అమెరికా సీక్రెట్ స్థావరాలపై వింత వస్తువులు.. ఏంటీ మిస్టరీ?
దుపట్టా డ్యాన్స్... దుమ్ము రేపింది
Published on Sun, 06/30/2024 - 04:16
సంజూ రాథోడ్ పాడిన మరాఠీ సాంగ్ ‘గులాబి శాదీ’ సూపర్ హిట్ కావడమే కాదు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సాంగ్‌ను బేస్ చేసుకొని డ్యాన్సింగ్ నుంచి లిప్–సింకింగ్ వరకు సోషల్ మీడియా యూజర్లు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో వైరల్ అయింది.
‘గ్రూమ్స్ ఫ్రెండ్స్ ఆన్ ఫైర్’ అనే కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 4.5 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. గులాబీ రంగు దుపట్టా వేసుకొని వరుడి ఫ్రెండ్స్ చేసిన డ్యాన్స్ ‘వారేవా’ అనేలా ఉంది.
#
Tags : 1