Breaking News

ఫుడ్‌ ప్యాకేజింగ్‌.. వంటింట్లో ఈ సీలర్‌ ఉండాల్సిందే

Published on Mon, 10/02/2023 - 11:10

ఈ రోజుల్లో పిండి, నూక దగ్గర నుంచి నట్స్, స్నాక్స్‌ వరకు అన్నీ ప్యాకెట్స్‌లోనే దొరుకుతున్నాయి. ఒకసారి కట్‌ చేసి ఓపెన్‌  చేసిన తర్వాత.. మరోసారి వాడేలోపు పాడవకుండా, పురుగు పట్టకుండా.. మెత్తబడకుండా ఈ సీలర్‌ను ఇంట్లో పెట్టుకోవాల్సిందే. ఇది చార్జింగ్‌తో నడుస్తుంది. అల్యూమినియం ఫాయిల్‌ హీట్‌ సీలింగ్‌ బ్యాగ్‌లు, ప్లాస్టిక్‌ స్నాక్‌ బ్యాగ్‌లు, వాక్యూమ్‌ ఫుడ్‌ స్టోరేజ్‌ బ్యాగ్‌లు, ఫుడ్‌ ప్యాకేజింగ్‌ బ్యాగ్‌లు ఇలా చాలా వాటికి ఇది చక్కగా పనిచేస్తుంది.

ఇందులో మినీ చాకు కూడా ఉంటుంది. దాని సాయంతో కవర్‌ని కట్‌ చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని అందుబాటులో ఉంచుకోవడానికి వెనుక మ్యాగ్నెటిక్‌తో పాటు ఒకవైపు చిన్న హ్యాంగర్‌ బెల్ట్‌ కూడా ఉంటుంది. దాంతో ఇనుప వస్తువుకు అటాచ్‌ చేసుకోవచ్చు లేదా హ్యాంగర్‌కి తగిలించుకోవచ్చు.  ధర కూడా తక్కువే. ఈ సీలర్‌ ధర12 డాలర్లు (రూ.997) .

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)