Breaking News

ఫుడ్‌ ఫోటోగ్రాఫర్‌ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?

Published on Thu, 04/18/2024 - 12:33

ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాల్లో ఫొటోగ్రఫీ పోటీలు జరుగుతుంటాయి. అలాగే ఫుడ్‌కు సంబంధించి కూడా పోటీ ఉంది.  ఫుడ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2024 పోటీలో ఫుడ్ ఫోటోగ్రఫీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఔత్సాహిక , ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లకు బహుమతులను ప్రదానం చేస్తుంది. 

ఫుడ్‌ ఫర్‌ సేల్‌, ఫుడ్‌ ఫర్‌  ఫ్యామిలీ,ఫుడ్‌ ఇన్‌ యాక్షన్‌ ఇలా   పలు కేటగిరీల్లో  బహుతులను అందిస్తుంది. పింక్‌ లేడీ మూమెంట్స్‌తో పాటు  మహిళా ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి. 


ఇథియోపియాలోని ఒక గ్రామంలో కరో తెగకు మహిళలు స్టోన్ గ్రైండర్లతో బియ్యం ముద్ద తయారు చేస్తున్న చిత్రం. తీసింది ఇండియాకు చెందిన సంఘ మిత్ర సర్కార్‌. ఇది షార్ట్‌ లిస్ట్‌ అయింది. 

ఫుడ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌  పేరుతో  ఉత్తమ అవార్డును ఇస్తుంది.  ఈ క్రమంలో వెజిటబుల్‌ మ్యాన్‌ చిత్రాన్ని బ్రిటన్‌కు చెందిన కేరొలీన్‌ తీసిన ఫోటో విశేషంగా నిలుస్తోంది. ఈ చిత్రం ఫుడ్‌ ఫొటోగ్రఫీ పోటీలో ఫైనలిస్టుల్లో ఒకటిగా నిలిచింది.  


 వెజిటబుల్‌ మ్యాన్‌

13వ ఎడిషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా 65 కంటే ఎక్కువ దేశాల నుండి వేలాది ఫోటోలు  పోటీ పడుతున్నాయి. ఫైనలిస్టుల  ఫోటోలను లండన్‌లోని ది మాల్ గ్యాలరీస్‌లో ప్రదర్శిస్తారు.  జూన్ 4న లండన్‌లో జరిగే ఒక  ప్రత్యేక కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు. విజేత  5వేల యూరోలను బహుమతి గెల్చుకోవచ్చు.


ఫుడ్‌ ఫర్‌ సేల్‌ కేటగిరీ

టిప్‌ ట్రీ కేక్‌,  వైన్‌ ఫోటోగ్రఫీ

👉 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)