Breaking News

శంకర్‌ తనయ అతిధి ఫ్యాషన్‌ రేంజ్‌ మాములుగా ఉండదు!

Published on Sun, 08/06/2023 - 12:15

అదితి శంకర్‌.. ప్రముఖ దర్శకుడు శంకర్‌ తనయగానే పరిచయం చేయాల్సిన అవసరం లేని ఐడెండిటీ ఆమెది. నటనపై నాకున్న ఆసక్తిని నాన్నకు చెప్పినప్పుడు, ఆయన నా పేరు వాడుకోకుండా అవకాశాల కోసం ప్రయత్నించు.. ఏడాదిలోపు అవకాశం వస్తే ఒకే.. లేదంటే ఇండస్ట్రీ పేరెత్తకూడదు అని చెప్పారు. ఆ కండిషన్‌కు ఎస్‌ చెప్పే ప్రయత్నించాను.. సాధించాను అంటోంది అదితి శంకర్‌. ఇక డాక్టర్‌గా, సింగర్‌గా, యాక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్‌ చేసుకున్నారు. ఆ ప్రత్యేకతతో మ్యాచ్‌ అవడానికి పోటీ పడుతోన్న ఫ్యాషన్‌ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. 

రుబీనా 
రుబీనా అఫ్రోజ్‌.. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసి సొంతంగా తన పేరుమీద చెన్నైలో ‘రుబీనా వోగ్‌’ ఫ్యాషన్‌ హౌస్‌ను ప్రారంభించారు. ఎక్కువగా కొత్తతరం డిజైన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ బ్రాండ్‌ డిజైన్స్‌కి యూత్‌లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. అదే దీని బ్రాండ్‌ వాల్యూ. వివాహాది శుభకార్యాలకు ముందుగా ఆర్డర్‌ ఇచ్చి డిజైన్‌ చేయించుకోవచ్చు కూడా. కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ బ్రాండ్‌కి స్టోర్స్‌ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలు ఉంది. అదితి ధరించిన రుబీనా వోగ్‌ చీర ధర రూ. 8,500 

జేసీఎస్‌..
జ్యూయల్‌ క్రియేషన్స్‌.. పేరుకు తగ్గట్టుగానే ప్రత్యేకమైన డిజైన్స్‌ను అందించే స్టోర్‌. 2013లో అరవింద్‌ కట్రేలా దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి డిజైన్స్‌ అన్నింటిలోనూ న్యూస్టైల్‌ ప్రతిబింబిస్తోంది. అదే దీని బ్రాండ్‌ వాల్యూ. సింపుల్‌ డిజైన్స్‌తో గ్రాండ్‌ లుక్‌నిచ్చే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. పేరుకు దేశీ బ్రాండ్‌ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ప్రీ బుకింగ్‌ సదుపాయం కూడా ఉంది. 

(చదవండి: ఫ్యాషన్‌ టాక్‌: స్టైలు మారింది, డిజైన్‌ అదిరింది)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)