Breaking News

అలసిన కళ్లకు రిలీఫే ఈ ఐ మసాజర్‌!

Published on Sun, 10/29/2023 - 15:04

మారిన లైఫ్‌ స్టయిల్‌ వల్ల మన బాడీలో బాగా స్ట్రెయిన్‌ అవుతున్నవి కళ్లే! కంప్యూటర్, సెల్‌ఫోన్‌.. కళ్లకు క్షణం తీరికనివ్వడం లేదు. దాంతో ఆ అలసట అందాన్ని ఎఫెక్ట్‌ చేస్తోంది. దానికి చక్కటి రిలీఫే ఐ మసాజర్‌. చిత్రంలోని ఈ హీటింగ్‌ ఫటీగ్‌ థెరపీ వెల్‌నెస్‌ డివైస్‌.. కళ్ల భారాన్ని, ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇందులో హై, మీడియం, లో అనే త్రీ మోడ్స్‌ ఉంటాయి.

‘లో’ ఆప్షన్‌కి 36 డిగ్రీల సెల్సియస్‌ (97 డిగ్రీల ఫారెన్‌ హీట్‌) ప్రభావం ఉంటే.. ‘మీడియం’ ఆప్షన్‌కి 39 డిగ్రీల సెల్సియస్‌ (102 డిగ్రీల ఫారెన్‌ హీట్‌) ప్రభావం ఉంటుంది. ఇక ‘హై’ ఆప్షన్‌లో 42 డిగ్రీల సెల్సియస్‌ (108 డిగ్రీల ఫారెన్‌ హీట్‌) టెంపరేచర్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ డివైస్‌ చేతిలో ఇమిడిపోయేంత చిన్నగా.. కళ్లకు అమరేంత సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇది వేడెక్కడానికి 10 సెకన్ల సమయం పడుతుంది. అలాగే దీనికి చార్జింగ్‌ పెట్టుకోవడానికి ప్రత్యేకమైన ప్యాడ్‌ లభిస్తుంది. దాంతో ఈ మసాజర్‌ని వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు.. అలసటను దూరం చేస్తుంది. కళ్ల చుట్టూ మచ్చలు, ముడతలు ఏర్పడి, కళాహీనంగా మారకుండా సంరక్షిస్తుంది. అలాగే సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చి రిలాక్స్‌ చేస్తుంది. ఈ పోర్టబుల్‌ పర్ఫెక్ట్‌ ఐ మసాజర్‌ని ప్రతిరోజూ వినియోగించుకోవచ్చు. 

(చదవండి: ముఖానికి ఫేస్‌ యోగా! దెబ్బకు మొటిమలు, మచ్చలు మాయం!)

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)