Breaking News

అందమైన ముఖాకృతి కోసం..!

Published on Sun, 01/05/2025 - 15:34

చక్కటి ముఖాకృతితోనే అందం ఇనుమడిస్తుంది. నలుగురిలోనూ ప్రత్యేకంగా నిలుపుతుంది. చిత్రంలోని ఈఎమ్‌ఎస్‌ మైక్రోకరెంట్‌ ఫేస్‌ స్లిమ్మింగ్‌ స్కిన్‌కేర్‌ మెషిన్‌ ముఖకండరాలను బిగుతుగా మార్చి, ముఖాన్ని షేప్‌లోకి మారుస్తుంది. నిజానికి చబ్బీగా, గుండ్రటి ముఖంతో కనిపిస్తే, ఎంత అందంగా ఉన్నా, కండరాలు కాస్త పట్టు సడలగానే వయసు ఎక్కువగా కనిపిస్తారు. 

అదే ముఖం షేప్‌లో ఉంటే ఆ అందం మరింతగా ఆకట్టుకుంటుంది. ఈ డివైస్‌ చూడటానికి హెడ్‌ఫోన్స్‌ మాదిరిగా ఉంటుంది. దీని హెడ్స్‌ని బుగ్గలకు ఆనించి పెట్టుకుని, బటన్‌ ఆన్‌ చేస్తే, వైబ్రేట్‌ అవుతూ ట్రీట్‌మెంట్‌ అందిస్తుంది. ముఖంపై పేరుకున్న అదనపు కొవ్వును క్రమంగా కరిగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా మార్చి, యవ్వనంతో తొణికిసలాడేలా చేస్తుంది. దవడ ప్రాంతంలో సడలిన కండరాలను, గడ్డం కింద డబుల్‌ చిన్‌ను తిరిగి యథాస్థితికి తీసుకొస్తుంది. 

ఈ పరికరం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ అయాన్‌లు వేగంగా చర్మం లోతుల్లోకి చొచ్చుకునిపోతాయి. దీనివల్ల కొలాజెన్‌ ఉత్పత్తి పెరిగి, ముడతలు తగ్గుతాయి. చర్మం నిగారింపు పెరుగుతుంది. ఈ పరికరం చాలా మోడల్స్‌లో, చాలా రంగుల్లో లభిస్తోంది. ఫేస్‌ మాస్క్‌ వేసుకుని కూడా ఈ పరికరంతో ట్రీట్‌మెంట్‌ తీసుకోవచ్చు. ఈ మైక్రోకరెంట్‌ రోలింగ్‌ను ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీనికి ఎప్పటికప్పుడు చార్జింగ్‌ పెట్టుకుని వినియోగించుకోవచ్చు. దీని ధర సుమారు 28 డాలర్లు. అంటే 2,374 రూపాయలు. 

(చదవండి: న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..)

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)