Breaking News

పాన్‌ కేక్స్‌ నుంచి కట్లెట్స్‌ వరకు..తక్కువ నూనెతో ఎక్కువ వంటలు

Published on Mon, 10/09/2023 - 11:09

శ్రమ లేకుండా సౌకర్యాలను అందించడంతో పాటు.. కిచెన్‌ కి లగ్జరీ లుక్‌నీ ఇచ్చే ఈ డబుల్‌ సైడ్‌ హీటింగ్‌ బేకింగ్‌ మెషిన్‌ .. యూజర్‌ ఫ్రెండ్లీగా డిమాండ్‌లో ఉంది. ఇందులో ఇండిపెండెంట్‌ టెంపరేచర్‌ కంట్రోల్, డబుల్‌ పాన్‌  గ్రిల్లింగ్, త్రీ టైప్స్‌ ఆఫ్‌ బేకింగ్‌ వంటి ఆప్షన్స్‌ ఉన్నాయి.

మూడు లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్‌ మేకర్‌.. రకరకాల రుచులను నిమిషాల్లో సిద్ధం చేస్తుంది. ఈ మేకర్‌లో గ్రిల్‌ లేదా ఫ్రై చేసుకోవాలంటే నూనె చాలా తక్కువ మోతాదులో సరిపోతుంది. క్లీన్‌ చేసుకోవడమూ సులభమే. ఇది రోజువారీ వంటకాలకే కాకుండా పార్టీలు, ఫంక్షన్స్‌లో వెరైటీ వంటకాలు చేసుకోవడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇందులో కూరలు, సూప్స్‌ వంటివి సిద్ధం చేసుకోవడంతో పాటు.. పాన్‌ కేక్స్‌,కట్లెట్స్‌ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. దీనితో షార్ట్‌ సర్క్యూట్‌ సమస్య రాదు. దీనికి అటాచ్డ్‌ మూతతో పాటు ఒక ట్రాన్స్‌పరెంట్‌ మూత విడిగా లభిస్తుంది.  

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు