Breaking News

పొన్నగంటి కూరతో అద్భుత ప్రయోజనాలు: మగవారిలో శక్తికి

Published on Thu, 09/26/2024 - 17:19

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో  మేలు చేస్తాయి. వారంలో ఒకసారి అయినా ఆకుకూరలతో చేసిన వంటకాలను మెనూలో చేర్చుకుంటే అనేక రకాల రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు. ఆకుకూరల్లో తోటకూర, బచ్చలికూర, గోంగూర,  చుక్కకూర ఇది మాత్రమే సాధారణంగా వినబడుతూ ఉంటాయి. కానీ అద్భుతమై పోషకాలతో నిండి వున్న మరో ఆకుకూర  పొన్నగంటి కూర.

పొన్నగంటిలో బీ 6, సి, ఏ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇంకా  రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, కాల్షియం  కూడా మనకు అందుతాయి. 

పొన్నగంటి కూరతో లాభాలు

  • రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. నిపుణుల ప్రకారం పురుషులకు ఎంతో మేలు చేస్తుంది. వారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. జీవక్రియలోని లోపాలను కూడా సరిచేస్తుంది.

  •  కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

  • బరువును నియంత్రిస్తుంది. గుండెకు, మెదడుపనితీరును మెరుగుపరుస్తుంది.

  • ఇందులోని కాల్షియం  ఎముకలకు చాలా మంచిది. ఆస్టియోపోరోసిస్ వంటివాటిని కూడా పొన్నగంటి కూర దూరం చేస్తుంది 

  • నరాల్లో నొప్పికి, వెన్ను నొప్పి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

  • తోట​కూర వేపుడు లాగా చేసుకోవచ్చు. లేదంటే పప్పుతో కలిపి చేసుకోవచ్చు. 

  • శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతుంది

  • గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి.

  • పెరట్లో పెంచుకోవడం ఇది కూడా  చాలా సులభం. చిన్న చిన్నకుండీలలో ఈజీగా పెరుగుతుంది.

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)