Breaking News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్‌..ఇందులో చేరాలంటే..

Published on Sun, 07/09/2023 - 11:45

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన క్లబ్‌లలో డిస్నీలాండ్‌కు చెందిన క్లబ్‌–33 ఒకటి. దీనిలో సభ్యత్వానికి ప్రవేశ రుసుముగా 50 వేల డాలర్లు (రూ.41.02 లక్షలు), వార్షిక రుసుముగా 15 వేల డాలర్లు (రూ.12.30 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత విలక్షణమైన డిన్నర్‌ క్లబ్బులలో ఒకటిగా ఇది పేరు పొందింది. తొలుత దీనిని 1967లో ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఫ్లోరిడాలోని డిస్నీలాండ్‌ పార్కులోను, టోక్యో, షాంఘై సహా పలు నగరాల్లోని డిస్నీ పార్కుల్లోనూ ఈ క్లబ్‌ శాఖలను ఏర్పాటు చేశారు.

న్యూ ఆలీన్జ్‌ స్క్వేర్‌లోని 33 రాయల్‌ స్ట్రీట్‌లో ఉన్న డిస్నీపార్కు చిరునామా ఆధారంగా ఈ క్లబ్‌కు క్లబ్‌–33 అని పేరు పెట్టారు. క్లబ్‌ తొలి శాఖను ఇక్కడే నెలకొల్పారు. తొలిరోజుల్లో ఈ క్లబ్‌ డిస్నీలాండ్‌ కార్పొరేట్‌ స్పాన్సర్లకు మాత్రమే పరిమితంగా పనిచేసేది. వాల్ట్‌ డిస్నీ మరణానంతరం ఇందులో ఇతర వీఐపీలకు కూడా సభ్యత్వం కల్పించడం ప్రారంభించారు. సామాన్యుల కంట కనబడకుండా ఉండటానికి హాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎక్కువగా ఇక్కడ డిన్నర్‌ పార్టీలు చేసుకుంటూ ఉంటారు.

(చదవండి: 13 ఏళ్ల అమ్మాయి..తల్లిదండ్రులకు ఓ రేంజ్‌లో షాక్‌ ఇచ్చింది!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)